పొంగలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:రాయలసీమ వంటకాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[Image:Pongali.JPG|thumb|right|వడ్డించిన పొంగలి.]]
'''పొంగలి''' లేదా '''పొంగళి''' (Pongal) తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నం తో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే [[అన్నం]] కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది.
తమిళనాడు, ఆంధ్ర ల లో పొంగలి ఒకే రకంగా ఉంటుంది. ఉప్మా లాగా హస్తం గరిటె తో ముద్దలు ముద్దలు గా పెట్టుకోవటానికి వీలౌతుంది. వేరుశనగ కాయలతో లేదా పప్పులతో చేసిన పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబారు తో మరింత రుచిగా ఉంటుంది. మినప వడ లని కూడా ఇందులో నంజుకొంటారు.
పంక్తి 9:
==ఇవి కూడా చూడండి==
* [[జొన్నరొట్టె]]
* [[ఉగ్గాని]]
* [[రాగిముద్ద]]
* [[పులగం]]
* [[పచ్చిపులుసు]]
* [[రాయలసీమ సంస్కృతి]]
|