పొగాకు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
|binomial_authority=[[లిన్నేయస్]]
}}
'''పొగాకు''' లేదా '''పొగ చెట్టు''' (Tobacco) [[సొలనేసి]] కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి [[పొగ]] విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చినది. దీని ఆకుల నుండి [[సిగరెట్లు]], [[చుట్టలు]] తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.
 
పొగాకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి, మత్తు కలిగించె పదార్దం కూడ.అమెరికాలో దీనిని చాలకాలం క్రితం వైద్యానికి, పూజలకు ఉపయొగించెవారు. ఉత్తర అమెరికాని యూరోపియన్ దేశాలు వలస రాజ్యంగా ఎర్పరచుకున్మాక పొగాకు మత్తు పదార్దంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దక్షిణ అమెరికా ([[United States]]) ఆర్దిక వ్యవస్ధ చాల వరకు పొగాకు ఉత్పత్తి మీద ఆధారపడేది. అమెరికా అంతర్యుద్దం ( [[American Civil War]]) తరువాత డిమాండ్ పెరిగడంతొ సిగరెట్ ( [[cigarette]]) బాగ ప్రాచుర్యం పొందింది. తొంభైలలొ అమెరికా పొగాకు వివాదం వచ్చెవరకు పొగాకు పరిశ్రమ అభివృధ్ధి చెందింది.
 
There are many species of tobacco, which are all encompassed by the plant genus ''Nicotiana''. The word ''nicotiana'' (as well as ''[[nicotine]]'') was named in honor of [[Jean Nicot]], French ambassador to Portugal, who in 1559 sent it as a medicine to the court of [[Catherine de Medici]].<ref>[http://www.tc.columbia.edu/centers/cifas/drugsandsociety/background/chronologydruguse.html Heading: 1550–1575 Tobacco, Europe.]</ref> The effects of tobacco on human health are significant, and vary depending on the method by which it used and the amount consumed. Of the various methods of consumption the primary [[Health effects of tobacco|health risks]] pertain to diseases of the [[cardiovascular system]] by the vector of smoking, which over time allows high quantities of [[carcinogen]]s to deposit in the mouth, throat, and lungs.<!-- WHEN THE BENEFITS SECTION BECOME BETTER DEVELOPED, ADD IT HERE -->
పంక్తి 34:
మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్ళుగా కట్టలు కట్టి ఎండబెడతారు.
 
* భారతీయ పొగాకు బోర్డు ఉత్పత్తి, ఉత్పత్తి నియంత్రణ సంఘం (ఉత్పత్తి సంఘం), గుంటూరులో 11 ఆగష్టు 2011 నాడు సమావేశమైంది. దేశంలో ఉన్న పొగాకు నిల్వలు, ప్రస్తుత మార్కెట్ ఉన్న తీరు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తీరుతెన్నులు, ధరవరలు, తదితర అంశాలపై అధికారులు సమావేశంలో చర్చించారు. ఇటీవల రైతుప్రతినిధులు, వ్యాపార వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం పొగాకు ధరల్లో ఉన్న హెచ్చు తగ్గులు, ప్రపంచవ్యాప్తంగా, నెలకొన్న పరిస్థితులను, అనుసరించి 2011-12 సంవత్సరపు పంట పరిమితిని గత సంవత్సరం పంట పరిమితి (170 మిలియన్ కిలోలు) కంటే ఐదు శాతం తగ్గించాలని (162 మిలియన్ కిలోలు), ఈ సంఘం సిఫార్సు చేసింది
 
==పొగాకు - రకాలు==
పంక్తి 41:
==ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం==
పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది.
పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి [[ఊపిరితిత్తుల కాన్సర్]] మరియు [[గుండె వ్యాధులు]]. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name="WHO">[http://www.who.int/entity/healthinfo/global_burden_disease/GBD_report_2004update_full.pdf WHO global burden of disease report 2008]</ref> 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name=WHO2>[http://www.who.int/entity/tobacco/mpower/mpower_report_prevalence_data_2008.pdf WHO Report on the Global Tobacco Epidemic, 2008]</ref>. [[అమెరికా]]లోని [[వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం]] (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."<ref name="fn1">"[http://www.cdc.gov/tobacco/quit_smoking/you_can_quit/nicotine.htm Nicotine: A Powerful Addiction]." Centers for Disease Control and Prevention.</ref> అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉన్నది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది.<ref>[http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/mm5644a2.htm#fig Cigarette Smoking Among Adults - United States, 2006<!-- Bot generated title -->]</ref> అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది.<ref>[http://www.wpro.who.int/media_centre/fact_sheets/fs_20020528.htm WHO/WPRO-Smoking Statistics<!-- Bot generated title -->]</ref>
== వెలుపలి లింకులు ==
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/పొగాకు" నుండి వెలికితీశారు