Adityamadhav83 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:13, 21 నవంబర్ 2012 (UTC)

హలోసవరించు

విశాఖపట్నం జిల్లాలోని బౌద్ధ క్షేత్రాలపై ఆంగ్ల వికీలో మీరు వ్రాసిన వ్యాసాలు, తీసిన ఫోటోలు అభినందనీయం. --వైజాసత్య (చర్చ) 12:40, 1 డిసెంబర్ 2012 (UTC)

100 మార్పుల స్థాయిసవరించు

మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 06:10, 15 జనవరి 2013 (UTC)

ఈ వారం బొమ్మ నిర్వహణ సహాయంసవరించు

మీ సహాయానికి ధన్యవాదాలు. మీ మార్పులు ఎర్రరంగుకల వారంలో చేయాలి. నేను మీ మార్పులను వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2013 10వ వారం లో చేర్చాను. గమనించండి. --అర్జున (చర్చ) 15:37, 11 ఫిబ్రవరి 2013 (UTC)

  • మీ నిర్వహణ సహాయానికి ధన్యవాదాలు. బొమ్మల చర్చాపేజీలలో {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2013|వారం=<వారం సంఖ్య>}} చేర్చాలని గమనించండి. ఉదాహరణకు దస్త్రంపై_చర్చ:Rail_tracks_view_at_Laxmipur_Road.jpg చూడండి. అలా ఈ వారపు బొమ్మలకు చేర్చమని కోరిక.--అర్జున (చర్చ) 09:31, 10 అక్టోబర్ 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

ఆదిత్య మాధవ్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 03:18, 13 మార్చి 2013 (UTC)

ఈ వారం బొమ్మ నిర్వహణ సూచనలుసవరించు

దస్త్రం:Alluru kona.jpg గురించి సంబంధిత వ్యాసంలో కొంత విషయము చేర్చినతరువాతనే ఈవారంబొమ్మగా చేర్చాలి. --అర్జున (చర్చ) 05:29, 23 అక్టోబర్ 2013 (UTC)

ఈ వారం బొమ్మ నిర్వహణలో పాలుపంచుకుంటున్నందులకు ధన్యవాదాలు. ఇంతకుముందు చెప్పినట్లు బొమ్మను సంబంధిత పేజీలో చేర్చడం మరియు దాని గురించి కొంత వివరణ వుండేటట్లు చేయండి.ఇంకో విషయం మీ చర్చాపేజీలో సహసభ్యుల వ్యాఖ్యలకు స్పందించితే సమిష్టి కృషి చేయడానికి సహకరించినట్లవుతుందని గమనించండి. --అర్జున (చర్చ) 08:31, 11 జనవరి 2014 (UTC)

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

రైలు సముదాయముసవరించు

వాడుకరి:Adityamadhav83 గారు, నమస్కారము. రైల్వే స్టేషను అంటే రైలు సముదాయము కాదండి. దయచేసి మీ మార్పులు ఆపండి. గూగుల్ నందు ఉన్న పదము సరి అయినది కాదు అని మీరు అర్థం చేసుకొనగలరు.JVRKPRASAD (చర్చ) 13:06, 19 జూన్ 2018 (UTC)

+

సరైన నిర్ణయం తీసుకోండిసవరించు

	+	

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని