ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''ప్రభ''' [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] తార, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము ''కోటి సూర్య ప్రభ''. ఈమె 1974లో విడుదలైన ''[[భూమి కోసం]]'' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే ''[[నీడలేని ఆడది]]'' ఈమె విడుదలైన తొలి సినిమా.
ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చినసత్యం]] వద్ద శిక్షణ పొందినది<ref>http://www.spmenter.com/aahaarya/Dancers.htm</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది.
ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబర్ 1న
2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం [[వేగుచుక్కలు]] సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది<ref>http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b</ref>.
|