"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

319 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{Infobox settlement
| name = బాదామి
| native_name =
| native_name_lang =
| other_name = వాతాపి
| nickname =
| settlement_type = నగరము
| image_skyline = BadamiCaves87.JPG
| image_alt =
| image_caption = [[బాదామి గుహ ఆలయాలు]]
| pushpin_map = India Karnataka
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = Location in Karnataka, India
| latd = 15
| latm = 55
| lats = 12
| latNS = N
| longd = 75
| longm = 40
| longs = 49
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = Country
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[m:en:States and territories of India|రాష్ట్రము]]
| subdivision_name1 = [[కర్ణాటక]]
| subdivision_type2 = [[m:en:List of districts of India|జిల్లా]]
| subdivision_name2 = [[బాగల్‌కోట్ జిల్లా]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| government_type =
| governing_body =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 = 10.9
| elevation_footnotes =
| elevation_m = 586
| population_total = 25851
| population_as_of = 2001
| population_rank =
| population_density_km2 = auto
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languages
| demographics1_title1 = Official
| demographics1_info1 = [[కన్నడ]]
| timezone1 = [[m:en:Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = [[పిన్‌కోడ్]]
| postal_code = 587 201
| area_code_type = Telephone code
| area_code = 08357
| registration_plate =
| website =
| footnotes =
}}
'''బాదామి ''' లేదా '''వాతాపి ''' [[కర్ణాటక]] రాష్ట్రం లోని [[బాగల్‌కోట్ జిల్లా]] లోని ఒక పట్టణము మరియు అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు [[బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల]] రాజధానిగా ఉండేది.
*వేసవి కాలము- మార్చి నుండి జూన్ వరకు
*వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
*వర్షాకాలము- జూలై నుండి అక్టోబరు వరకు
*శీతాకాలము - నవంబరు నుండి జనవరి వరకు.
 
వేసవిలో ఉష్ణోగ్రత కనీసము 23 డిగ్రీల నుండి గరిష్టము 45 డిగ్రీల వరకు ఉంటుంది. అదే శీతాకాలంలో 15 నుండి 29 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షపాతము ఏడాదికి 50 సెంటీమీటర్లు ఉంటుంది. నవంబరు నుండి మార్చి వరకు పర్యటనలకు మిక్కిలి అనువైన కాలము. ఇక్కడి వాతావరణం [[కోతి|కోతు]]లకు మిక్కిలి అనువైనది. కావున వీటి సంతతి ఇక్కడ బాగా అభివృద్ది చెందింది. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇవి ప్రకృతిలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేఛ్చగా తిరుగుతుంటాయి.
 
==చరిత్ర==
[[Image:Badami-chalukya-empire-map.svg|thumb|left| 636 CE నుండి 740 CE వరకు విస్తరించిన [[బాదామి చాళుక్యుల]] సామ్రాజ్యం]]
ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి [[ఖ్యాద్]] గ్రామము, [[హిరేగుడ్డ]], [[సిద్లఫడి]] మరియు కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి మరియు అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు మరియు వర్ణచిత్రాలు చూడవచ్చును.
===బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు ఇతర సామ్రాజ్యాలు===
====పురాణగాధ====
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనె సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలె అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ద పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
====బాదామి చాళుక్యులు====
{{Main |బాదామి చాళుక్యులు}}
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు కలవు. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత మరియు పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో కలదు. మూడవది [[కప్పే ఆరభట్ట]] రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.
 
====వాతాపి గణపతి====
Image:Mallikarjuna group of temples at Badami.jpg|మల్లికార్జున ఆలయ సముదాయము.
Image:Vishnu image inside cave number 3 in Badami.jpg|మూడవ గుహాలయంలో విష్ణుమూర్తి చిత్రము.
Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|మూడవ గుహాలయంలో చాళుక్యరాజు మంగలేశ కాలానికి చెందిన పురాతన కన్నడ శాసనాలు. ఇవి 578 CE కాలానికి చెందినవి.
Image:Badami 1.jpg|బాదామిలోని ఒక ఆలయము
</gallery>
 
==పురాతన శాసనాలు మరియు కట్టడాలు==
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left| బాదామి గుహాలయము 3. లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము]]
 
==మూలాలు==
{{Wikivoyage|Badami}}
{{Commons and category}}
*[http://asi.nic.in/asi_museums_badami.asp బాదామి మ్యూజియం]
*[http://chitralekhan.wordpress.com/romance-on-the-rocks-hampi-badami-pattadakal-aihole/ శృంగార శిల్పాలు - హంపి, బాదామి, పత్తడకల్, ఐహోల్]
*[http://www.indoarch.org భారత ఉపఖండ పటము]
*[http://www.indiantemples.com/Karnataka/badami.html బాదామి ఆలయాలు - కర్ణాటక]
*[http://bagalkot.nic.in/badami.htm బాగల్‌కోట్ జిల్లా సమాచారం - బాదామి గురించిన వివరాలు]
*[http://www.indiamonumnets.org బాదామి మరియు ఇతర కర్ణాటక కట్టడాలు]
*[http://www.india-picture.net/badami?page=2 Photos of historical sites of Badami]
*[http://www.climbing.com/exclusive/above/boltsforbangalore/ Rock climbing]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1196299" నుండి వెలికితీశారు