భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 48:
== పతాకాన్ని తయారుచేసే పద్ధతి ==
[[1951]]లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర రాం ప్రసాద్
పతాకం తయారీలో ''ఖాదీ'' లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige(పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండుపోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడుపోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసినవాళ్ళు పదిమందికంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీమీటరుకు ఖచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని,<!--{{inote|ref to deccan newspaper|deccan}}--> ఒక చదరపు అడుగు గుడ్డ ఖచ్చితంగా 205 గ్రాములుండాలని <!--{{inote|ref to rediff.com|rediff}}--> నిర్దేశకాలున్నాయి.
పంక్తి 101:
== చిత్రమాలిక ==
<gallery>
బొమ్మ:Mantralaya.jpg|ముంబాయి లోని
బొమ్మ:Mantralaya-flag.jpg|దగ్గర నుంచి అదే జెండా
దస్త్రం:Waving Indian Flag At Red Fort.jpg
|