భారత రైల్వే రైలు ఇంజన్లు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:All 3 engines.jpg|thumb|220px|మూడు రకాల రైలు ఇంజన్లు]]
'''భారత రైల్వే సంచార యంత్రములు ''' అనగా భారతరైల్వే రైలు బండ్లు (ఎక్స్‌ప్రస్‌, ప్యాసింజరు, గూడ్సు బండ్లు) ఒకచోట నుండి మరోచోటకు చేర్చే సంచారయంత్రాలు. వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు. భారతరైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి. విద్యుచ్ఛక్తితో పనిచేసే వాటిని విద్యుత్తు లోకోమోటివ్స్ ( ఎలక్ట్రిక్ రైలు ఇంజను), చమురు తో నడిచేవాటిని డిజిల్ లోకో మోటివ్ (డిజిల్ రైలు ఇంజను) అని , ఆవిరితో పనిచేసే వాటిని బొగ్గు ఇంజన్లు(స్టిమ్ లొకోమోటివ్) అని పిలుస్తారు. బొగ్గు ఇంజన్లు ఇప్పుడు భార రైల్వే విభాగములొ వాడుక్లొ లేవు. కొన్ని ముఖ్యమైన మరియు చారిత్రాత్మక రైలు బండ్ల కి మరియు పర్యాటక రంగం లొ వాడే రైలు ఇంజన్లకి మాత్రమే ఈ బొగ్గు ఇంజన్లు వాడుతున్నారు.
భారత రైల్వే ఇంజన్లని వాటికి సంబంధించిన ట్రాక్ (రైలు బద్దీ రకం), వాటి వాహాన చలన సామర్థ్యము పైన, వాటిని ఉపయోగించే విధానము మీద వివిధ క్లాసులు గా విభజించి వాటికి నంబరు ఇస్తారు. ప్రతి ఇంజను నంబరు కి నాలుగు లేదా ఐదు అక్షరాల మొదలయ్యే నంబరు ఉంటుంది.
[[బొమ్మ:WP Model Steam Engine.jpg|thumb|220px|మైసూర్ లొ ప్రదర్శించబడిన WP తరగతికి చెందిన బొగ్గు రైలు ఇంజను ]]
==రైలు ఇంజను నంబరు వివరణ==
[[Image:Bholu.png|thumb|భారత జాతీయ రైల్వేల గార్డు కి గుర్తు అయినా భోలు]]
రైలు ఇంజను నంబరు లొ మొదటి అక్షరం రైల్వే ట్రాకు (రైల్వే బద్దీ రకము)ని సుచిస్తుంది. [[బ్రాడ్ గేజి]], [[మీటర్ గేజి]] [[న్యారొ గేజి]]
రెండవ అక్షరం ఉపయోగించే శక్తి ని సూచిస్తుంది బొగ్గా, చమురా, విద్యుత్తా
మూడావ అక్షరం ఇంజను ని ఏకార్యాని కి వాడతారో సూచిస్తుంది. ఎక్స్‌ప్రెస్ బండ్లకా ,ప్యాసింజర్ బండ్లకా , షంటింగ్ కా
నాల్గవ అక్షరం 2002 సంవత్సరము వరకు ఇంజను యొక్క తయారీ సంవత్సరక్రమాన్ని సూచించింది.2002 సంవత్సరము నుండి దీనిలొ మార్పులు చేయబడ్డాయి.కొత్తగా తయారి చేయబడిన చమురు రైలు ఇంజను (డీజిల్ ఇంజను) అయితే ఈ అక్షరం ఆ ఇంజను సామర్థ్యాన్ని (హార్స్‌ పవర్) సూచిస్తుంది. కాని విద్యుత్తు రైలు ఇంజన్లు (ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లు) మరియు కొన్ని చమురు రైలు ఇంజన్లు (డీజిల్ రైలు ఇంజన్లు) ఈ పరిధి లొకి రావు. వాటిని యొక్క నంబరింగ్ లొని నాల్గవ అక్షరము వాటి మోడల్ నంబరిని సూచిస్తుంది.
 
పైన పేర్కొన విధంగా కొన్ని రైలు ఇంజన్ల కి ఐదవ అక్షరము ఉండవచ్చు , అది ఆ రైలు ఇంజను మోడల్ లొని ఉప మోడల్ ని సూచిస్తుంది.
కొత్తగా తయారు చేయబడుతున్న డిజిల్ ఇంజన్ల లొ ఐదవ అక్షరము వాటి With the new scheme for classifying diesel locomotives (as mentioned above) the fifth item is a letter that further refines the horsepower indication in 100 hp increments: 'A' for 100 hp, 'B' for 200 hp, 'C' for 300 hp, etc. So in this scheme, a WDM-3A refers to a 3100 hp loco, while a WDM-3F would be a 3600 hp loco.
 
''Note: This classification system does '''not''' apply to [[steam locomotives]] in [[India]] as they have become non-functional now. They retained their original class names such as M class or [[Indian locomotive class WP|WP class]].''
పంక్తి 18:
==రైల్వే నంబరింగ్ వివరణ==
 
'''మొదటి అక్షరము (రైలు బద్దీ గేజి)'''
*W-[[బ్రాడ్ గేజి]]
*Y-[[మీటర్ గేజి]]
పంక్తి 25:
'''రెండవ అక్షరము (ఉపయోగించే ఇంధనం)'''
*D-[[డీజిల్]] డిజిల్ మీద మాత్రమే నడుస్తుంది
*C-DC విద్యుత్తు (DC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
*A-AC విద్యుత్తు (AC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
*CA-DC మరియు AC విద్యుత్తు మీద (DC మరియు AC విద్యుత్తు మీద నడుస్తుంది), 'CA' కలిపి ఒకే అక్షరము గా ఉపయోగిస్తారు.
పంక్తి 55:
[[File:WDP 4D 40111 at Sitaphalmandi 02.jpg|thumb|300px|WDP-4D తరగతి డీజిల్ ఇంజను]]
'''మిశ్రమ డీజిల్ రైలు ఇంజన్లు''' - ప్యాసంజర్ల రైలు ఇంజన్ల క్రింద మరియు గూడ్స్ రైలు ఇంజన్ గా పనిచేసేవి.
*'''WDM 1''' - భారత దేశములొ మొట్టమొదటిగా వినియోగించిన డిజిల్ రైలు ఇంజను. 1957 సంవత్సరములొ [[w:ALCO|ALCO]] అనే కంపెనీ నుండి ఎగుమతి చేయబడినవి. ఇప్పుడు వాడుకలొ లేవు. వీటి సామర్థ్యం 1950 హార్స్ పవర్
*'''WDM 2''' - భారత దేశములొ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానముతో తయారు చేయబడిన రైలు ఇంజను.1962 సంవత్సరములొ విడుదల జరిగింది. 2700 ఇంజన్ల వరకు తయారి జరిగింది.వీటి సామర్థ్యం 2600 హార్స్ పవర్. వీటికి '''WDM 1''' లక్షణాలు అన్ని ఉన్నాయి. WDM 2A మరియు WDM 2B, WDM 2 మోడల్ లొ సాంకేతిక వ్యత్యాసాలున్న రైలు ఇంజన్లు
[[Image:WDG4-12049.jpg|thumb|right|300px|WDG-4 నంబరు 12049 హై-టెక్ స్టేషన్ దగ్గర, హైదరాబాదు]]
*'''WDM 3''' - 8 రైలు ఇంజన్లు ఎగుమతి చేసుకొనబడ్డాయి. ఇప్పుడు వాడుకలొ లేవు. వీటికి హైడ్రాలిక్ లక్షణాలు ఉన్నాయి.
*'''WDM 3A''' (గతంలో WDM 2C . తదుపరి మరో WDM 2 (వేరియంట్) రకం . ఇది WDM 3. 3100 hp కి సంబంధించినది కాదు.)
*'''WDM 3C, WDM 3D''' (WDM 3A రకము (తరగతి)కి చెందిన అత్యధిక శక్తి కలిగినవి)
*'''WDM 4''' (Entered service along with WDM 2. Prototypes designed by [[General Motors Corporation|General Motors]]. Though considered superior to WDM 2 in many ways, these locomotives weren't chosen as General Motors did not agree to a technology transfer agreement. 2600 hp)
పంక్తి 71:
*'''WDP 3''' (This locomotives are actually prototypes of the class WDP 1 and never entered serial production.)
 
*'''WDP 4''' ([[Electro-Motive Diesels|EMD]] (former [[General Motors Electro-Motive Division|GM-EMD]]) [[EMD GT46PAC|GT46PAC]], fundamentally a passenger version of the WDG 4 ([[EMD GT46MAC|GT46MAC]]). 4000 hp)
 
'''Goods locomotives:'''
పంక్తి 97:
 
===DC కరెంటు మీద నడిచే విద్యుత్తు ఇంజన్లు===
''గమనిక'': ఈ రకమైన విద్యుత్తు రైలు ఇంజన్లు [[ముంబాయి]] నగరములొ కొన్ని కొన్ని ప్రదేశాలలొ మాత్రమే ఉన్నాయి. మిగతా భారత దేశము అంతా AC కరెంటు ఆధారిత విద్యుత్తు రైలు ఇంజన్లు మాత్రమే వినియొగించబడుతున్నాయి.
;మిశ్రమ (ప్యాసింజరు మరియు గూడ్స్ బండ్లకు వాడే) విద్యుత్తు ఇంజన్లు
*'''WCM 1''' - భారత దేశములొ నడిచిన మొట్టమొదటి Co-Co చక్ర నిర్మాణం గల రైలి ఉంజన్లు .వీటి శక్తి 3700 హార్స్ పవర్స్
*'''WCM 2'''
*'''WCM 3'''
పంక్తి 118:
 
===విద్యుత్తు తో నడిచే రైలు ఇంజన్లు===
[[File:WAG-5BHEL.JPG|thumb|300 px|WAG-5 తరగతి రైలు ఇంజను]]
[[File:WAM 4 series loco at Visakhapatnam.jpg|thumb|300 px|WAM 4 తరగతి రైలు ఇంజను]]
[[File:LGD shed WAP-4 with East Coast Express.jpg|thumb|300 px|WAP-4 తరగతి రైలు ఇంజను]]
[[File:WAP7 electric loco at Gomoh, Jharkhand.jpg|thumb|300 px|WAP7 తరగతి రైలు ఇంజను]]
[[File:WAG9-31179.jpg|thumb||300 px|WAG 9 తరగతి రైలు ఇంజను]]
పంక్తి 157:
===ద్వంద్వ శైలి విద్యుత్తు ఇంజన్లు(AC మరియు DC కరెంటు మీద నడుస్తాయి) ===
 
''గమనిక'':ఈ రైలుఇంజన్లు [[ముంబాయి]] నగర పరిసరప్రాంతాలలొ మాత్రమే వాడుకలొ ఉన్నాయి. ఇప్పటికి భారత దేశములొ DC కరెంటు వినియోగిస్తున్న నగరము బొంబాయి కావడం వల్ల ,ఈ విద్యుత్తు ఇంజన్ల తయారి జరిగింది. వీటి నిర్మాణం వెనుక కారణము, ముంబాయి పరిసరప్రాంతాలొ నడిచే రైలు బండ్లకు తరచు రైలు ఇంజను మార్పిడి తగ్గించడం.
'''మిశ్రమ శైలి ఇంజన్లు'''
*'''WCAM 1'''
*'''WCAM 2'''
[[Image:Wcam3 kurla.jpg|thumb|300px|ముంబాయి కుర్లా స్టేషను లొని WCAM3 తరగతి చెందిన విద్యుత్తు ఇంజను]]
*'''WCAM 3'''<ref>[http://www.bhel.com/bhel/product_services/product.php?categoryid=41&link=Transportation%3EElectric%20Rolling%20Stock%3EAC%2FDC%20%20Electric%20Locomotives%0D%0A ]</ref> ఈ రకము రైలు ఇంజను [[w:Bharat Heavy Electricals Limited|భెల్]] వారిచే తయారు చేయబడినది. DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 4600 హార్స్ పవర్, DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 5000 హార్స్ పవర్
'''గూడ్స్ రైలు ఇంజన్లు'''
*'''WCAG 1'''- ఈ రకము రైలు ఇంజను [[w:Bharat Heavy Electricals Limited|భెల్]] వారిచే తయారు చేయబడినది. DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 2930 హార్స్ పవర్, DC కరెంటు మీద నడుస్తున్నప్పుడు వీటి శక్తి 4720 హార్స్ పవర్
''గమనిక'': ద్వంద్వ శైలి విద్యుత్తు నడిచే విద్యుత్తు రైలు ఇంజన్లు భారత దేశములొ లేవు. కాని [[ముంబాయి]] లొ ఉన్న కొన్ని ఎలక్త్రికల్ మల్టిపుల్ యూనిట్లు ద్వంద్వ శైలి తో నడవగలుగుతాయి.
 
పంక్తి 176:
*'''YDM 5'''
===విద్యుత్తు రైలు ఇంజన్లు మాత్రమే===
[[Image:YAm1-21922.jpg|thumb|300 px|మీటరు గేజి విద్యుత్తు రైలు ఇంజన్లు YAM1 తరగతి]]
*'''YCG 1''' భారత దేశములొ మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్. భారత దేశానికి 1930 సంవత్సరములొ [[చెన్నై]] నగరానికి ఇవి మెదటి సారిగా ఎగుమతి చేసుకొబడ్డాయి.
*'''YAM 1''' ఈ తరగతి విద్యుత్తు ఇంజన్లు [[చెన్నై]] నగరములొ 2002 సంవత్సరము వరకు నడిచాయి. వీటి సామర్థ్యము 1740 హార్స్ పవర్
'''ఎలక్ట్రికల్ మల్టిపుల్ రైలు యూనిట్లు'''
పంక్తి 195:
*NDM 1
*NDM 5
*NDM 6 - తరగతి కి చెందిన రైలు ఇంజన్లు [[డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే]] లలొ వాడుతున్నారు.
===విద్యుత్తు ఘటము మీద నడిచే రైలు ఇంజన్లు===
'''NBM 1''' అనే ఈ రైలు ఇంజన్ [[w:Bharat Heavy Electricals Limited|భెల్]] వారిచేత 1987 సంవత్సరము లొ తయారు చేయబడినది. ఈ రైలు ఇంజను విద్యుత్తు ఘటం తో పనిచేస్తుంది.
పంక్తి 204:
* శక్తి -([[సంస్కృతం]]: సామర్థ్యము మరియు శక్తి): చిన్న మైక్రోప్రోసెసర్ తో నడిచే'''WDG 3A''' అనే డీజిల్ రైలు ఇంజను. అన్ని WDG 3A శక్తి ఇంజన్లు కావు.
* నవోదిత్ - మూడవ స్థాయి లొ విడుదల అయినా '''WAP 5''' అనే విద్యుత్తు రైలు ఇంజను
* నవ్ యుగ్([[సంస్కృతం]]:కొత్త్ర కాలం) - WAP 7 నంబరు తో విడుదల అయిన ఈ విద్యుత్తు రైలు ఇంజన్ల పేరు.
* నవ్‌ కిరణ్
* నవ్ జాగరణ్
పంక్తి 212:
* బాజ్ - WDP 4 అనే నంబరు విడుదల అయినా ఇంజన్లు (WDP 4 #20011, WDP 4 #20012 నంబర్ల కి మాత్రమే బాజ్ అని పేరు)
* సుఖ్ సాగ నవీన్ -BZA WAM-4 #20420
* బాబా సాహెబ్ - GZB WAP-1 అనే ఈ రైలు ఇంజన్ని మాత్రమే [[అంబేద్కర్]] పేరుకి స్మారగా బాబా సాహెబ్ గా పిలుస్తారు.
* గరుడ - మైక్రోప్రోసెసర్ తో నడిచే WDG-2 మరియు WDG-2A అనే విద్యుత్తు రైలు ఇంజన్లు.
 
పంక్తి 220:
==మూలాలు మరియు వనరులు==
 
*[http://www.irfca.org భారత రైల్వే వ్యవస్థ,చరిత్ర, మరియు ఫొటోలు, విడీయోలతో గూడిన సమగ్రసమాచారము అందించే వెబ్ సైటు]
*[http://www.railway-technical.com/muops.html రైలు మల్టిపుల్ యూనిట్స్ గురించి వెబ్ సైటు ]
*[http://www.webcitation.org/query?id=1256457773898275&url=in.geocities.com/trainsataglance రైల్వే మీద ఒక చూపు]