నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
==వ్యక్తిగత జీవితం==
ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో [[మహారాష్ట్ర|మహారాష్ట్రలోని]] నాగభిర్‌లో 14 జనవరి 1956 న జన్మించారు. మూడవ యేట నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు [[విజయవాడ]] సమీపంలోని [[గొడవర్రు|గొడవర్రు]] అనే గ్రామంలో పెరిగారు. ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది. 7 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో [[కృష్ణ (జిల్ల)|కృష్ణ జిల్లా]] [[ఇందుపల్లి]] సమీపంలోని [[వేమండ]] గ్రామానికి మారారు. 1969 లో ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోసం చేరారు. తదనంతరం వైద్యపట్టా పొందారు.భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
[[దస్త్రం:Jayaprakash Narayan & Spouse.jpg|thumbnail|డా. జయప్రకాష్ నారయణ్ మరియు ఆయన సతీమని రాధ, హైదరాబాదులోని శంశాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో]]
 
==ఇవీ చూడండి==