పెద్దమనుషుల ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
1956 లో [[తెలుగు]] మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణా]] - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే [[తెలంగాణా]] నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై రెండుఅన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి [[1956]] లో ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే '''పెద్దమనుషుల ఒప్పందం''' అన్నారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:
 
 
* కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ పన్నురెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి.
* తెలంగాణాలో విద్యా సంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిసర్వేషనులు ఇవ్వాలి.
* సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు నిష్పత్తి ప్రకారం జరగాలి.