మునిస్వామి తంబిదురై: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు ప్రముఖులు తొలగించబడింది; వర్గం:తమిళనాడు రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌...
చి Wikipedia python library
పంక్తి 1:
డా: మునిస్వామి తంబి దురై గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో సభ్యులుగా వున్నారు.
 
==బాల్యము==
శ్రీ మునిస్వామి గారు 15, మార్చి 1947 లో [[తమిళనాడు]]లోని [[కృష్ణ గిరి జిల్లా]] లోని చింతగంపల్లి లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ మునిస్వామి గౌందర్, శ్రీమతి వీరు మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో ఎం.ఎ. ఎం.ఫిల్. చదివి పి.హెచ్. డి చేసారు.
 
==కుటుంబము==
వీరు 21 నవంబరు 1986 లో డా: భానుమతి గారిని వివాహము చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు.
 
==రాజకీయ ప్రస్థానము==
వీరు మొదటిసారిగా 8వ లోక్ సభకు 1984 జరిగిన ఎన్నికలలో పాల్గొని గెలిచారు. తిరిగి 1989 లో 9వ లోక సభకు జరిగిన ఎన్నికల్లో కూడ పాల్గొని గెలిచారు. పార్లమెంటులో అనేక కమీటల్లో సభ్యునిగా పని చేసారు. త్రువాత 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూడ గెలుపొంది పార్లమెంటు సభ్యుడయ్యారు. 2009 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో పాల్గొని 5 వ లోక్ సభలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో సభ్యులుగా వున్నారు.
 
==మూలాలు==