"మే 1" కూర్పుల మధ్య తేడాలు

5 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
* [[1931]]: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.
* [[1954]]: రెండవ [[ఆసియా క్రీడలు]] [[మనీలా]]లో ప్రారంభమయ్యాయి.
* [[1960]]: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూధచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
* [[1960]]: డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
* [[1960]]: [[గుజరాత్]] మరియు [[మహారాష్ట్ర]] ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
* [[1963]]: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)
* [[1965]] : ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత [[దొడ్ల నారపరెడ్డి]]
* [[1971]] : [[అజిత్ కుమార్]], భారత దేశ నినీ నటుడు.
* [[1981]] : ప్రముఖ తెలుగు హాస్య నటుడు [[సుమన్ శెట్టి]]
 
== మరణాలు ==
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[మే దినోత్సవం]] - లేబర్ డే గా 66 దేశాలలో జరుపుకుంటారు.
* వప్పు డే (ఫిన్లాండ్)
* లీ డే (హవాయి లో)
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=May&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1203403" నుండి వెలికితీశారు