మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox military conflict
| conflict = మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమము
| casus = ఈస్టిండియా కంపెనీ చర్యల వల్ల కంపెనీ సైన్యంలో తిరుగుబాటు మొదలైంది. మరోవైపు రాజలోకంలో పెరుగుతున్న అసంతృప్తి కూడా తోడయ్యింది. కొన్ని ప్రదేశాల్లో ప్రజాపోరాటం కూడా తిరుగుబాటుకు ఫలంగా ప్రారంభమైంది.
| image = [[File:Indian Rebellion of 1857.jpg|250px]]
| caption = 1912 నాటి ఉత్తరభారతదేశం - తిరుగుబాటు 1957-59 దేశపటం. దీనిలో తిరుగుబాటు కేంద్రాలు గుర్తించారు.
| date = {{Start date|df=yes|1857|05|10}} – {{End date|df=yes|1858|06|20}}
({{Age in years, months, weeks and days|month1=05|day1=01|year1=1857|month2=06|day2=20|year2=1858}})
| place = India (cf. 1857)<ref>[[:File:Indian revolt of 1857 states map.svg]]</ref>
| territory = [[British Raj|British Indian Empire]] created out of former [[East India Company]] territory (some land returned to native rulers, other land confiscated by the [[The Crown|British crown]])
| result = British victory
* Suppression of the rebellion
* End of the [[Mughal Empire|Mughal]] and [[Maratha Empire]]s
* End of [[Company rule in India]]
* Transfer of rule to the [[The Crown|British crown]]
| combatant1 = [[File:Flag of the British East India Company (1801).svg|23px]] [[East India Company]] rebel [[sepoy]]s
Seven Indian [[princely state]]s
* [[File:Flag of the Mughal Empire.svg|25px]] [[Mughals]] of [[Delhi]]
*[[File:Gwalior flag.svg|22px]] [[Gwalior State|Gwalior]] factions
పంక్తి 19:
* [[File:Flag of Awadh.svg|22px]] Followers of [[Birjis Qadra]], the son of the deposed [[Nawab of Oudh]]
* Some Indian civilians, notably retainers of ''talukdars'' (feudal landowners) of Oudh and Muslim ''ghazis'' (religious fighters)
| combatant2 = {{flag|British Empire}}
[[File:Flag of the British East India Company (1801).svg|23px]] [[East India Company]] loyalist [[sepoy]]s
Native irregulars
East India Company British regulars
{{flagicon|United Kingdom}} British and European civilian volunteers raised in the Bengal Presidency

21 [[princely state]]s
పంక్తి 44:
* [[File:Mewar.svg|25px]] [[Mewar|Udaipur]]

[[File:Pre 1962 Flag of Nepal.png|22px]] [[Rana dynasty|Kingdom of Nepal]]
| commander1 ={{flagicon|Mughal Empire}} [[Bahadur Shah II]]
[[File:Flag of the Maratha Empire.svg|22px]] [[Nana Sahib|Nana Sahib Peshwa]]
[[File:Flag of the British East India Company (1801).svg|22px]] [[Bakht Khan]]
[[File:Flag of the Maratha Empire.svg|22px]] [[Rani Lakshmibai]]
[[File:Flag of the Maratha Empire.svg|22px]] [[Tantya Tope]]
[[File:अवध ध्वज.gif|22px]] [[Begum Hazrat Mahal]]
[[Babu Kunwar Singh]]
[[House of Tulsipur#44th Ruler - Raja Drig Narayan Singh|Ishwori Kumari Devi, Rani of Tulsipur]]
| commander2 = [[Commander-in-Chief, India]]:
{{flagicon|United Kingdom}} [[George Anson (1797-1857)|George Anson]] (to May 1857)
{{flagicon|United Kingdom}} Sir [[Patrick Grant]]
{{flagicon|United Kingdom}} [[Colin Campbell, 1st Baron Clyde|Sir Colin Campbell]] (from August 1857)
[[File:Pre 1962 Flag of Nepal.png|22px]] [[Jang Bahadur]]<ref>''The Gurkhas'' by W. Brook Northey, John Morris. ISBN 81-206-1577-8. Page 58</ref>
| strength1 =
| strength2 =
| casualties1 =
| casualties2 =
| notes =

పంక్తి 59:
1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, మంగళ్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటీష్ వారు మంగళ్ పాండేని,జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్దంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్ల్-కీ-సరై లో యుద్దం జరిగింది. ఈ యుద్దంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, [[నానా సాహిబ్]] మరియూ రావ్ సాహిబ్ పరివారము, తాంతియా తోపే, అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, బీహారులోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, [[బహాదుర్ షా జఫర్|2వ బహాదుర్ షా]] , ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.

==తిరుగుబాటు తదనంతర పరిణామాలు==