ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Mpradeepbot (చర్చ | రచనలు) చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి 11 మాచర్ల మార్గం లొ కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు(దుర్గి)|ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
|