బాట్ హోదా కొరకు విజ్ణప్తి మార్చు

వైఙాసత్యగారు, నేను ప్రదీపుtalk ఇటీవలే తయారు చేసిన బాట్‌ను. నాకు బాట్ హోదా కల్పించమని ఈ విజ్ణప్తి. --Mpradeepbot 18:00, 8 ఏప్రిల్ 2006 (UTC)Reply

బాట్ హోదాను కేవలము స్టీవర్డ్లు మాత్రమే కల్పించగలరు. అందుకు విజ్ణప్తి ఇక్కడ చెయ్యవలెను. ఈ బాట్ ఏమిచేస్తుందో ఆంగ్లములో కూడా వివరిస్తే హోదా కల్పించేవారికి వీలుగా ఉంటుంది --వైఙాసత్య 05:51, 10 ఏప్రిల్ 2006 (UTC)Reply

మండలాల పేజీలు మార్చు

  • ఈ బాటు చేసిన మండలాల పేజీలలో గ్రామాల ముందు # బదులు * ఉంటే RTS నుండి తెలుగులోకి మార్చడానికి అనువుగా ఉంటుంది.
  • గ్రామల పేర్లకు లింకులు వచ్చేటట్టు [[ ]] బాటుతోనే పెట్టిస్తే బాగుంటుంది
  • బాటుతో కొంత వరకు ఆంగ్లములోని గ్రామాల పేజీలను RTS లోకి తర్జుమా చేయవచ్చు. ఉదాహరణకి Guntur ని gunTUru గా మార్చితే ఆ తరువాత దాన్ని తెలుగులోకి మార్చడము తేలిక (ఇక్కడ నియమము tur = TUru)
  • ఇంక కొన్ని ఇలాంటివే నియమాలు ఈ దిగువన ఇస్తున్నాను

wordDic = { 'tla': 'Tla', 'padu': 'pADu', 'chinna': 'cinna', 'luru' : 'lUru', 'chan' : 'can', 'peta': 'pETa', 'patnam': 'paTnam', 'gundam': 'gunDam', 'palem' : 'pAlem', 'madugu' : 'maDugu', 'veedu' : 'vIDu', 'varipalle' : 'vAripalle', 'che' : 'ce', 'chi' : 'ci', '(u.i)]]': ']] (nirjana grAmamu)', 'unta' : 'unTa', 'nda' : 'nDa', 'thota' : 'tOTa', 'tur' :'TUru', 'agraharam' : 'agrahAram', 'thy' : 'ti', 'ee' : 'I', 'kotha' : 'kotta', 'kota' :'kOTa', 'doddi' : 'doDDi', 'halli' : 'haLli', 'raju': 'rAju', 'brahmana' : 'brAhmaNa', 'reddy' : 'reDDi', 'a.' : 'E.', 'b.' : 'bI.', 'c.' : 'sI.', 'd.' : 'DI.', 'e.' : 'I.', 'f.' : 'ef.', 'g.' : 'jI.', 'k.' : 'kE.', 'l.' : 'el.', 'j.' : 'jE.', 'm.' : 'em.', 'n.' : 'en.', 'o.' : 'O.', 'p.' : 'pI.', 'r.' : 'Ar.', 's.' : 'es.', 't.' : 'TI.', 'u.' : 'yU.', 'v.' : 'vI.', 'w.' : 'DablyU.', 'reddi':'reDDi', 'kandriga' : 'khanDriga', 'khandriga' : 'khanDriga', 'khandrika' : 'khanDrika', 'kandrika' : 'khanDrika', 'medu' : 'mEDu', 'pudi' : 'pUDi', 'urthi' : 'urti', 'manDal' :'mandal', 'gudem' :'gUDem', 'y.' : 'vai.'}

--వైఙాసత్య 05:18, 17 ఏప్రిల్ 2006 (UTC)Reply

వైఙాసత్యగారు మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది. దానిని ఉపయోగించి తూర్పు గోదావరి మండలాల పేజీలకు మరికొన్ని మార్పులు చేసాను. ఇప్పుడు వాటిని ఇంకొంచెం సులువుగా తర్జుమా చేయవచ్చు. అలాగే పై వాటికి ఇంకొన్ని పదాలు జతపరిచాను.

wordDic = { 'urban':'paTTaNa', 'rural':'grAmINa', 'wada':'vADa', 'mamidi':'mAmiDi', 'dduru':'ddUru', 'sri':'SrI', 'mandal' :'maMDal', 'gudem' :'gUDem', 'vada' :'vaaDa'}

subWords = { 'palle':'palli'}

రెండవ పట్టికలో ఉన్న పదాలు, మొదటి దాంట్లో ఉన్నవాటికి ఉప-పదాలు. కాబట్టి మొదటి పటంలో వాటికి సంబందించిన అసలు పదంలేనప్పుడు మాత్రమే రెండవ పట్టికలోని పదాలను ఉపయోగించాలి. ఉదాహరణ: reddyvaripalle ను reDDivAripalle గా మార్చాలి ఇందులో ఉన్న palle అలాగే ఉండాలి. pochampalle లాంటి పేర్లలో ఉన్న palle ను palli గా మార్చాలి. ఇలాంటి వాటికోసం రెండవ పట్టిక అవసరం.

బాటు మార్చు

ఆ రొజు (జూన్ 1 వ తారిఖు[1] మీరు బాటు నడపడం వల్ల ఇటివల మార్పుల పేజిలు పూర్తిగా మీ బాటు తో నిండిపోయాయి.ఎవరు వేమి వ్రాశారో తెలియకుండా పోయింది. ఎందుకు ఆవ్యాఖ్య తీసేశారు. ఏమిటి ఈ మధ్య బాటు ఎక్కువగా నడపడం లేదు. --మాటలబాబు 13:54, 16 జూన్ 2007 (UTC)Reply

గ్రామ అయోమయ నివృత్తి పేజీలో మార్చు

గ్రామ అయోమయ నివృత్తి పేజీలో రెండో వాక్యం ఇలా ఉంది: "ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు." అది ఇలా ఉంటే బాగుంటుంది: "ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఉంది." లేదా "ఆ వ్యాసాల జాబితా:" లేదా "ఆ వ్యాసాల జాబితా ఇది:" __చదువరి (చర్చరచనలు) 02:41, 26 జూన్ 2007 (UTC)Reply

 

భూత్‌పూర్ (భూత్‌పూర్‌) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇప్పటికి మరొక వ్యాసం ఉన్నందున

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 12:02, 14 మే 2018 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:02, 14 మే 2018 (UTC)Reply