రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Artist
| name = రాజా రాధా రెడ్డి
| birthdate = [[1943]] <br> [[నర్సాపూర్]], [[ఆదిలాబాదు జిల్లా]]
| deathdate =
| nationality = [[భారత్]]
| field = [[శాస్త్రీయ నృత్యం]] నర్తకులు
| movement = [[కూచిపూడి]]
| awards = [[పద్మ భూషణ్]]
| website =
}}
[[కూచిపూడి]] రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా-రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన రాజారెడ్డి మరియు రాధారెడ్డి దంపతులు ఆదిలాబాదు జిల్లాకు చెందినవారు. వీరు [[న్యూ ఢిల్లీ]] నందు నృత్య తరంగిణి అను నాట్య పాఠశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. రాజా రెడ్డి గారి ద్వితీయ సతీమణి కౌసల్యా రెడ్డి<ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Kaushalya Reddy|url=http://ccrtindia.gov.in/KaushalyaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013}}</ref><ref name="blogs.hindustantimes">{{cite news|title=About Raja Reddy, his dance and two wives|url=http://blogs.hindustantimes.com/just-people/2009/04/14/about-raja-reddy-his-dance-and-two-wives/|accessdate=31 January 2013|newspaper=Hindustan Times}}</ref> , రాజా రాధా రెడ్డిల కుమార్తె [[యామినీ రెడ్డి]] మరియు రాజా [[కౌసల్యా రెడ్డి]]ల కుమార్తె [[భావనా రెడ్డి]] కూడా ప్రముఖ కూచిపూడి కళాకారులే<ref name="blogs.hindustantimes" />. భారాతదేశామంతటా అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన రాజా రాధా రెడ్డిలను భారత ప్రభుత్వం [[పద్మ భూషణ్]] పురస్కారం తో గౌరవించింది<ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Raja Reddy|url=http://www.ccrtindia.gov.in/RajaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013}}</ref><ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Radha Reddy|url=http://www.ccrtindia.gov.in/RadhaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013}}</ref><ref>http://www.indiansarts.com/rajaradhapage.htm</ref>.
==బాల్యం==
రాజా రెడ్డిగారు [[1943]] అక్టోబర్ 6న [[ఆదిలాబాద్]] జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాధారెడ్డి [[1952]]వ సంవత్సరం ఫిబ్రవరి 15న జన్మించారు. వీరిది బాల్య వివాహం. వీరువురు వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. ఏలూరు లోని కళాక్షేత్రంనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు<ref>{{cite news|title=Stellar Kuchipudi|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/dance/article1466422.ece?css=print|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=February 18, 2011}}</ref><ref name="thehindu">{{cite news|title=Doctor dancers|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/article484421.ece?css=print|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=June 25, 2010}}</ref>.
పంక్తి 17:
 
==నాట్య తరంగిణి==
తమ నాట్యప్రదర్శనలతో కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన వీరు [[న్యూ ఢిల్లీ]]నందు నాట్య తరంగిణి అను కళాశాలను ఏర్పరిచి భావితరాలకు శిక్షణ ఇస్తున్నారు. వీరి కుటుంబానికే చెందిన [[కౌసల్యా రెడ్డి]], [[యామినీ రెడ్డి]] మరియు [[భావనా రెడ్డి]]లు ప్రముఖ కూచిపూడి కళాకారులుగా వెలుగొందుతున్నారు. [[కూచిపూడి]] సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికీ దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
 
==సత్కారాలు==
కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. [[2000]]వ సంవత్సరం లో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన [[పద్మ భూషణ్]] వీరిని వరించింది. [[2010]]వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజారెడ్డి రాధారెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు<ref name="thehindu" />.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు