రామకృష్ణ మఠం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Ramakrishna_math_Emblem.jpg|thumb|widthpx| ]]
[[రామకృష్ణ మఠము]], అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసి [[రామకృష్ణ పరమహంస]] పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన [[రామక్రిష్ణ మిషన్]], ఆయన ప్రియశిష్యుడైన [[స్వామీ వివేకానంద]] ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు [[పశ్చిమ బెంగాల్]] లోని బేలూర్ మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను [[మే 1]], [[1897]] లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా,ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేధాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. దీనికి భారతదేశంలో మరియు విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.<ref>http://www.belurmath.org/home.htm</ref>
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]
రామకృష్ణ మఠం అనేది [[రామకృష్ణ పరమహంస]] పురుషులకు కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం. రామకృష్ణ మిషన్ ఆయన శిష్యుడైన [[స్వామీ వివేకానంద]] శ్రీరామ కృష్ణ తత్వమును వ్యాప్తి చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక సేవా సంస్థ. ఇవి రెండూ న్యాయపరంగా,ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చురామకృష్ణ మఠానికి చెందిన సన్యాసులు మరియు భక్తులు కలిసి ప్రధానంగా భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
==ప్రధాన లక్ష్యాలు==
* ప్రతీ మానవునిలో దివ్యత్వాన్ని గురించి ప్రచారం చెయ్యడం
పంక్తి 38:
|-
! 1
| [[ప్రబుద్ధ భారత]] || 110th || ఇంగ్లీష్ || ప్రతి మాసం || [http://www.advaitaashrama.org/ Mayavati]
|-
! 2
పంక్తి 44:
|-
! 3
| [[వేదాంత కేసరి]] || 92nd || ఇంగ్లీష్ || ప్రతి మాసం || [http://www.sriramakrishnamath.org/ Chennai Mylapore]
|-
! 4
పంక్తి 65:
|-
! 10
| సమాజ్ శిక్ష || 48th || [[బెంగాలీ]] || ప్రతి మాసం || [http://www.rkmcnarendrapur.org/ Kolkata Narendrapur]
|-
! 11
పంక్తి 77:
|-
! 14
| శ్రీ రామకృష్ణ జ్యోత్ || 18th || [[గుజరాతీ]] || ప్రతి మాసం || [[Rajkot]]
|-
! 15
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_మఠం" నుండి వెలికితీశారు