రామప్ప చెరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''రామప్ప చెరువు''' [[తెలంగాణ]] ప్రాంతంలోని ప్రముఖ [[చెరువు]]లలో ఒకటి. రామప్ప చెరువు [[వరంగల్లు]]కు సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ చెరువును [[కాకతీయులు|కాకతీయుల]]కాలంలో నిర్మించారు. కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు మానేరు నదిపై దీన్ని నిర్మించాడు. <ref>తెలంగాన చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 133</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/రామప్ప_చెరువు" నుండి వెలికితీశారు