లోహిత్ ఫాంటు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఫాంట్లు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[బొమ్మ:Lohit-font-sample.svg|thumb|200px|right|లోహిత్ తెలుగు ఫాంటు నమూనా]]
 
లోహిత్ ఫాంటు రెడ్ హ్యాట్ [[లినక్సు]]లో వాడుతున్న భారతీయ భాషల ఫాంటుల సమూహము. 2004లో రెడ్ హ్యాట్ సంస్థ ఐదు లిపులకు చెందిన ఖతులను స్వేచ్ఛా సాఫ్టువేరు లైసెన్సుకు అనుగుణంగా జీపీఎల్ ద్వారా విడుదల చేసింది. 2011కి ఈ ఖతులను సిల్ ఓఎఫ్ఎల్ లైసెన్స్ ద్వారా విడుదల చేసింది. లోహిత్ అనే పదానికి ఎఱుపు అని సంస్కృతంలో అర్ధం ఉంది. ప్రస్తుతం 21 భారతీయ భాషలను ఈ ఖతి సమూహం ద్వారా రాయవచ్చు. ఈ ఖతులను ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్టు వారు నిర్వహిస్తున్నరు. ఏమయినా లోపాలు లేదా దిద్దుబాట్లకు వీరే తోడ్పాటు అందిస్తున్నారు. లోహిత్ ఖతులు యూనికోడ్ 6 కు అనుగుణంగా ఉన్నాయి.
 
లోహిత్ ఖతి అందుబాటులో ఉన్న భాషలు:
పంక్తి 21:
 
==సాంకేతిక సమాచారం ==
లోహిత్ తెలుగు ఖతి లో 556 గ్లిఫ్లు ఉన్నాయి. ఇది సాధారణ ఖతిగా అందుబాటులో ఉంది. బొద్దు వాలు అక్షరాలు విడిగా రూపొందించలేదు. ఇది ఫాంట్ఫోర్జ్ 1.0 సహాయంతో రూపొందించబడింది. ఇది ఒక ట్రూటైప్ ఖతి.
== బయటి లింకులు ==
*[https://fedorahosted.org/lohit/ లోహిత్ ఫాంటు ప్రాజెక్టు]
"https://te.wikipedia.org/wiki/లోహిత్_ఫాంటు" నుండి వెలికితీశారు