విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
== తెలుగులో విజ్ఞాన సర్వస్వం ==
 
* తెలుగులో విజ్ఞాన సర్వస్వం కొరకు జరిగిన ప్రయత్నాలలో [[కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు]] నాయకత్వంలో [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[రాయప్రోలు సుబ్బారావు]], మరియు[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] ల సహాయంతో చేసిన ప్రయత్నం గుర్తింపు పొందింది. [[ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] అనే పేరుతో కొన్ని సంపుటాలు విడుదలైనాయి.
[[File:Andhra Vignana Sarvaswamu Vol1 Cover.png|thumb|ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1(కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ)ముఖచిత్రం]]
[[File:Andhra Sarvaswamu Cover.jpg|thumb|Andhra Encyclopaedia| ఆంధ్ర సర్వస్వం]]
*1943 లో ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు గా ముద్రించబడింది <ref>[http://archive.org/details/andhrasarvasvamu025943mbp ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు ]</ref>
* [[మామిడిపూడి వెంకటరంగయ్య]] గారి సంపాదకత్వంలో [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము]] పేరుతో ఏడు సంపుటాలు 1958-1969 మధ్య కాలంలో ప్రచురించారు.
[[File:VignanaSarwasam-Vol4 Darsanamulu-Mathamulu.png|thumb| విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినది.]]
*తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయము లో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. <ref>[http://archive.org/details/vignanasarvasvam026049mbp ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 4 దర్శనములు-మతములు ]</ref>
 
== అంతర్జాలంలో తెలుగు విజ్ఞాన వేదికలు ==
[[దస్త్రం:TeluguWikipediaFirstPage9Feb2012.png|right|thumb|తెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు]]
[[తెలుగు వికీపీడియా]] అవతరించకముందు, ఆ తరువాత కొంతమంది ఔత్సాహికులు తెలుగు విజ్ఞాన వేదికలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు
# [http://www.andhrabharati.com/ ఆంధ్రభారతి]
# [http://www.telupu.com/ తెలుపు (తెలుగు పుస్తకాలు)]
# [http://www.engr.mun.ca/~adluri/telugu/index.html తెలుగు సాహిత్యము గురించి ఇంగ్లీషు,RTS కోడుతో]
# [http://www.teluguworld.org/ తెలుగు వరల్డ్ (ఇంగ్లీషులో)]
 
"https://te.wikipedia.org/wiki/విజ్ఞాన_సర్వస్వం" నుండి వెలికితీశారు