విశ్వనాధ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
{{సినిమా|
name = విశ్వనాధ నాయకుడు
director = [[ దాసరి నారాయణరావు
year = 1987|
language = తెలుగు|
పంక్తి 20:
==సంక్షిప్త చిత్రకథ==
నాయక వంశ రాజ్య పాలనకు ఆద్యుడు విశ్వనాధనాయకుడు.
మధురనేలుతున్న పాండ్య రాజు, తంజావూరు పాలకుడు చోళ రాజు శ్రీకృష్ణదేవరాయల సామంతులు. చోళరాజు పాండ్యుని పై దండయాత్ర చేసి పాండ్యరాజుని రాజ్యభ్రష్టుని చేసేడు. పాండ్యరాజు శ్రీకృష్ణదేవరాయలితో మొర పెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు చోళ రాజుని శిక్షించి, పాండ్యరాజుని తిరిగి సింహాసనం పై పునఃప్రతిష్ట వలిసింది గా నాగమనాయకుని ఆదేశిస్తాడు. నాగమనాయకుడు చోళుని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. కానీ రాజాజ్ఞను ధిక్కరించి తనను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. ఊహించని ఈ పరిణామానికి శ్రీకృష్ణదేవరాయలు విస్తుపోతాడు. నాగమనాయకుని పట్టి బంధించగల వారెవరని నిండు సభలో ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు.. ఎవరూ ముందుకు రారు. విశ్వనాధ నాయకుడు తండ్రి నెదుర్కొనడానికి ముందుకొస్తాడు. విశ్వనాధనాయకుడి తల్లి ఈ పరిణామానికి తల్లడిల్లుతుంది. ఎవరికి ఆపద జరిగినా తనకు తీరని దుఃఖం కలుగుతుందని కలవరపడుతుంది.. తండ్రి ద్వారా సంక్రమించిన కళంకాన్ని చెరపవలసిన బాధ్యత తనదే అని తల్లిని ఒప్పించి, శ్రీకృష్ణదేవరాయల,
చిత్రం ఆశించినంతగా విజయవంతం కాలేదు.
|