వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

1,043 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
→‎Wikipedia is not a crystal ball: విభాగం అనువాదం పూర్తి
(→‎Wikipedia is not a crystal ball: విభాగం అనువాదం పూర్తి)
# '''వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు''': ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.
 
===వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు===
===Wikipedia is not a crystal ball===
'''భావి ఘటనలు''' విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.
'''Future events''' are usually unencyclopedic, especially if they are unverifiable until they have actually occurred. In particular:
# '''ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన''' ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ ఇప్పటి నుండే గురించిన వ్యాసం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
# Individual '''scheduled or expected future events''', such as the 2028 Summer Olympics, are not suitable topics for articles, unless they are as predictable as an astronomical event; ''planning'' or ''preparation'' for the event is already in progress and the ''preparation itself'' merits encyclopedic inclusion; or speculation is well documented, such as with the [[U.S. presidential election, 2008|2008 U.S. presidential election]]. The ''schedule as a whole'' may also be appropriate.
# అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఈయీ పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
# Similarly, individual items from a '''predetermined list or a systematic pattern of names,''' preassigned to future events or discoveries, are not suitable article topics, if only generic information is known about the item. [[Lists of tropical cyclone names]] is encyclopedic; "Tropical storm Alex, 2010" is not, even though it is virtually certain that a storm of that name will occur in the North Atlantic and will turn counterclockwise. Similarly, articles about '''words formed on a predictable numeric system''' (such as "septenquinquagintillion") are not encyclopedic unless they are defined on good authority, or genuinely in use. Certain scientific extrapolations, such as chemical elements documented by [[IUPAC]], prior to isolation in the laboratory, are usually considered encyclopedic.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.
# Articles that present '''extrapolation, speculation, and "future history"''' are original research and therefore inappropriate. Of course, we do and should have articles ''about'' notable ''artistic works, essays, or credible research'' that embody predictions. An article on [[Star Wars]] and [[Star Trek]] is appropriate; an article on "Weapons to be used in World War IV" is not.
 
 
 
===Wikipedia is not censored for the protection of minors===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/120947" నుండి వెలికితీశారు