బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 94:
దీనిని '''బాపట్ల పశ్చిమ (గ్రామీణ)''' అని రెవిన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టువార్ట్ పురం పోలీసు స్టేషన్ పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల ,[[చీరాల]] మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7192.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3539,మహిళల సంఖ్య 3653,గ్రామంలో నివాసగ్రుహాలు 1776 ఉన్నాయి.
 
==జన జీవనం==
ఇంచుమించు 50 [[దూదేకుల]] కుటుంబాలు [[కంకటపాలెం]] , [[కారుమూరు]] ,తదితర ప్రాంతాలనుండి ఇక్కడకు వలస వచ్చి పాత గోనె సంచులను బాగు చెయ్యటం, పరదాలుగా కుట్టి అమ్మటం, షామియానాలు వంటపాత్రల సప్లై లాంటి వృత్తుల్లో స్థిర పడ్డారు. ఇక్కడ పాత మసీదు ఒకటుంది. 50 వరకు [[ముస్లిం]] కుటుంబాలున్నాయి. [[ఉర్దూ]] మాట్లాడే ముస్లిముల్ని తురకసాయిబులనీ, తెలుగు మాట్లాడే ముస్లిముల్ని దూదేకుల సాయిబులనీ పిలుస్తుంటారు. తురకం అంటే ఉర్దూ అనే అభిప్రాయమే దీనికి కారణం. దూదేకుల సాయిబులు గుంటూరు మస్తాన్ లాంటి ఫకీర్లకు జెండాలెత్తి "[[గ్యార్మీ]] పండుగ చేస్తారు. ఊరేగించిన జెండాలను ఉంచడం కోసం అనుకూలమైన సెంటర్లో "[[జెండా చెట్టు]] "ను ఏర్పాటు చేసుకొంటారు. తురక సాయిబులు కొత్త బట్టలు నగలు కొన్నప్పుడు మసీదు బయట దర్గా మీద వాటిని పెట్టి" [[ఫాతిహా ]] "అనే ప్రార్ధన చేయించుకుంటారు. నూర్ బాషా రామ్ షా మసీదులో "[[అజాన్]] " ఇస్తుంటే, నూర్ బాషా మౌలాలి (వార్డు మెంబరు) "శాయిబాబా"భక్తి కొనసాగిస్తున్నాడు.
ఈ వూళ్ళో పాత శివాలయం కూడా వుంది. [[బాపట్ల ఇంజనీరింగ్ కాలేజి]] కి 2 కి.మీ.ఉంటుంది.
==ఆది ఆంధ్ర సహకార సొసైటీ==
[[దగ్గుమల్లివారిపాలెం]] ఆది ఆంధ్ర సహకార సొసైటీకి చెందిన 136 మంది నిరుపేద దళితులు పంటలు సాగు చేసుకుని జీవనోపాధి పొందడానికి బ్రిటీషు వారి కాలంలో 1926లో పడమర బాపట్ల పరిధిలో 200 ఎకరాలను కేటాయించారు. తొలుత ఒక్కొక్కరికి ఎకరంన్నర భూమిని కేటాయించారు. అప్పట్లో వారు విడివిడిగా పంటలు సాగు చేశారు. 1981లో సొసైటీకి చెందిన 30 ఎకరాల భూమిని [[బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల]] కు కేటాయించారు.ముప్పలనెని శేషగిరి రావు గారు. ఈ కళాశాలను ప్రపంచములొనే మంఛి గుర్తింవుపొందిన కళాశాలగా తీర్ఛద్దినారు.. దినిలొ చాలామంది దళితులు, బడుగు బలహిన వర్గల వారికి ఉపాది కలిపించినారు. మిగిలిన 170 ఎకరాల్లో కూరగాయలు, వివిధ పంటల నారును పెంచడం, పూల మొక్కలను సాగు చేస్తున్నారు. 1980లో అమలులోకి తీసుకొచ్చిన కలెక్టివ్‌ ఫార్మింగ్‌ నిబంధనల ప్రకారం సొసైటీ సభ్యులే భూముల్లో పంటలు సాగు చేపట్టాలి. వచ్చిన ఫలసాయాన్ని అందరూ పంచుకోవాలి.ప్రస్తుతం సగానికి పైగా భూములను లీజుకు తీసుకుని ఇతరులు అనుభవిస్తున్నారు. ఈ భూముల్లో పంటలు మాత్రమే పండించాలి. ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. కొందరు సొసైటీ భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు.1995లో సహకార శాఖ అధికారులు నిర్వహించిన సెక్షన్‌51వ విచారణలో అనర్హులైన 105 మంది సభ్యులను తొలగించారు.<ref>ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్ 12.8.2010</ref>
 
==గ్రామ ప్రముఖులు==
* [[గోపాళం రవి]] "రవి గార్డెన్స్","బృందావనం" అనే నర్సరీలలో, పూలమొక్కల వ్యాపారం చేస్తూ, స్థానికులకు ఉపాధి, పేద రోగులకు ఉచిత వైద్యం కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుస్తూ ప్రతినెలా మొదటి ఆదివారం పక్షవాతం, మూర్చ బారినపడిన దాదాపు 800 మంది రోగులకు ఉచిత వైద్యము, భోజన వసతి కూడా సమకూరుస్తున్నారు.
* ఈ గ్రామస్థులయిన శ్రీ జి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ఎస్.బి.ఐ.లో సి.జి.ఎం.గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరు 1991లో తమ తల్లిదండ్రుల పేరుమీద "గోపరాజు రామచంద్రరావు, రుక్మిణమ్మ ట్రస్టు" ఏర్పాటు చేసి ఉచిత ఆసుపత్రిని ప్రారంభించి, వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువర్టుపురం గ్రామ పేదప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించుచున్నారు. 70 మంది పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. 80 పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీచేశారు. వెదుళ్ళపల్లి ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం అందించారు. [2]
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కోట ఝాన్సీరాణి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, భర్త శ్రీ కోట వెంకటేశ్వరరెడ్డితో కలిసి, "ఘంటశాల సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవారత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు. [3]
* 2006 ఆగష్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీ మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. [4]
 
==సూచికలు==
{{Reflist}}
[2] ఈనాడు గుంటూరు రూరల్, 9 జులై 2013. 8వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు, 7 అక్టోబరు 2013. 1వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్, 13 జులై,2013. 8వ పేజీ.