సహస్రపాదులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
* తలలో స్పర్శశృంగాలు, హనువులు, జంభికలు ఒక్కొక్క జత చొప్పున ఉంటాయి.
* మొండెంలోని మొదటి ఖండిత ఉదరఫలకంతో జంభికలు విలీనం చెందడంతో నేతోకిలేరియం అనే నమిలే పరికరం ఏర్పడుతుంది.
* సహస్రపాదులకు ప్రతీ ఖండితానికి రెండు జతల కాళ్ళు , శ్వాసరంధ్రాలు ఉంటాయి. (మొదటి ఖండితానికి కాళ్లుండవు; తరువాత కొన్ని ఖండితాలకు ఒకటే జత కాళ్ళుంటాయి) దీనికి కారణం రెండు ఖండితాలు కలసి ఒకటిగా మారడమే.
* మాల్పిజియన్ నాళికలు విసర్జితాంగాలుగా పనిచేస్తాయి.
* జనన రంధ్రం మొండెం పూర్వభాగాన ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సహస్రపాదులు" నుండి వెలికితీశారు