సెప్టెంబర్ 4: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 4:
== సంఘటనలు ==
*[[2009]] - కొణిజేటి రోశయ్య , ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
*[[1967]] - భారతదేశంలోని కొల్యా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
*[[1933]] - మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
*[[1888]] - [[జార్జ్ ఈస్ట్‌మెన్]] తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, [[కోడక్]] సంస్థను రిజిస్టర్ చేసాడు.
*[[1885]] - [[న్యూయార్క్]] సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియా} ను ప్రారంభించారు.
*[[1882]] - విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా [[న్యూయార్క్]]. ([[న్యూయార్క్]] ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషన్)
*[[1870]] - తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
*[[1866]] - మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
*[[1833]] - మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును.
*[[1781]] - 44మంది నివసించటంతో [[లాస్ ఏంజెల్స్]] నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
== జననాలు ==
* [[1962]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ వికెట్ కీపర్ [[కిరణ్ మోరే]].
పంక్తి 33:
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Sep&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_4" నుండి వెలికితీశారు