స్కూటరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
ద్విచక్ర మోటారు వాహనము.మొట్టమొదట వచ్చిన మోడల్ వెస్పా(vespa).
 
చిన్న చక్రాలు, నడిపే వారి కాళ్ళను పెట్టుకోవడానికి ముందుభాగంలో సమతలజాగా ఉండే మోటారు సైకిలును స్కూటర్ అంటారు.సాధారణంగా స్కూటరును నడిపే యంత్రం(ఇంజిన్)వెనుక చక్రానికి అనుసంధానిస్తారు.స్కూటర్ లో ఉన్న, మోటారు సైకిల్ లో లేని సదుపాయం అత్యవసర పరిస్థితులలో గాలి తగ్గిన చక్రాన్ని మార్చుకొనడానికి వీలుగా ఉండే 'అదనపు చక్రం'.
స్కూటర్లలో రకాలు.
పంక్తి 9:
*గేర్లు లేని స్కూటర్లు
*బ్యాటరీ తో నడిచే స్కూటర్లు
90వ దశకం దాక భారతదెశ వాహన విపణిలో గేర్లుతో కూడిన స్కూటర్లు అత్యధికంగా ప్రజాదరణ పొందాయి వీటిలో ప్రధానంగా "బజాజ్" , "వెస్పా" వంటి తయారి సంస్థలను చెప్పుకోవచ్చు, ప్రస్థుతం వీటికి ఆదరణ తగ్గి గేర్లు లేని స్కూటర్లవైపు ప్రజలు మక్కువ చూపడంతో దాదాపు అన్ని వాహనతయారి సంస్థలు గేర్లులేని స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి ముఖ్యంగా ఇవి మహీళలకు, వృద్ధులకు అనువుగా ఉంటాయి.
 
[[వర్గం:వాహనాలు]]
"https://te.wikipedia.org/wiki/స్కూటరు" నుండి వెలికితీశారు