శివలాల్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Praveen Grao (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Praveen Grao (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
'''శివలాల్ యాదవ్''' (Nandlal Shivlal Yadav ) [[ఆంధ్రప్రదేశ్]] లోని [[హైదరాబాదు]] లో జన్మించి భారత [[క్రికెట్]] జట్టుకు ప్రాతినిద్యం వహించిన క్రీడాకారుడు. ఇతడు [[1957]] [[జనవరి 26]] న జనించాడు. భారత జట్టు తరఫున [[1979]] మరియు [[1987]] మధ్యకాలంలో 35 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.
==బల్యం ==
== కెరీర్ ఆరంభము ==
[[1979]] లో [[ఆస్ట్రేలియా]] పై తన తొలి టెస్ట్ మొదలుపెట్టి, ఆ సీరీస్ లోని 5 టెస్టులలో మొత్తం 24 వికెట్లను సాధించాడు. దీంతో [[వెంకట రాఘవన్]] ను పక్కనపెట్టాల్సి వచ్చింది. భారత జట్టులో [[రవిశాస్త్రి]], [[దిలీప్ దోషి]] లు ప్రవేశించేవరకు ఇతను రెగ్యులర్ గా భారత జట్టులో స్థానం సంపాదించాడు.
==అత్యుత్తమ ప్రదర్శనలు ==
==మూలాలు==
<references/>
==భాహ్యా లంకెలు==
[[వర్గం:1957 జననాలు]]
|