ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి This no more a మొలక
పంక్తి 7:
 
==యుద్ధం==
నెల్లూరు తెలుగు చోళ వంశపు పాలకుడు [[రెండవ మనుమసిద్ధి]]<ref>http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf పేజీ.131,132</ref><ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>/[[మూడవ మనుమసిద్ది]]{{చూడు|ref1}}<ref>సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ల హనుమంతరావు పేజీ.185</ref>కి, ఆయన సామంతుడు, కనిగిరి సీమలోని ఎర్రగడ్డపాడు యాదవరాజైన కాటమరాజుకు [[పుల్లరి]] విషయమై వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది. మనుమసిద్దిరాజు మంత్రి, తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కనను కాటమరాజుపై యుద్ధానికి సైన్యంతో సహా పంపాడు. క్రీ.శ. 1260 ప్రాంతాల్లో ఖడ్గతిక్కనకు, కాటమరాజుకు [[పెన్నా నది]] ఒడ్డున [[సోమశిల]] వద్ధ భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు. ఒంటరిగా ఇంటికి వచ్చిన ఖడ్గతిక్కనను చూసి తల్లి, భార్య అవమానిస్తారు. పౌరుషంగా యుద్ధభూమికి తిరిగివెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. ఈ యుద్ధంలో చివరకు కాటమరాజు ఓడిపోయాడు. ఈ యుద్ధాన్ని గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఖడ్గతిక్కన గుఱ్ఱంపై వచ్చి పెద్ద అరుపులతో కాటంరాజు సైన్యంపై దూకాడని ఆ తాకిడికి శత్రువులు పలాయనం చిత్తగించారని ఒక గాథ ఉన్నది. ఇంకొక గాధలో ఖడ్గతిక్కన యుద్ధంలో మరణించాడని వేములవాడ భీమకవి ఆతనిని బ్రతికించాడని అందువల్ల అతనికి సిద్ధయతిక్కన అను పేరు వచ్చిందని మరియొక గాధ ఉన్నది.
 
==కీర్తి==
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు