ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ==
 
[[1953]] లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. హైదరాబాదు ప్రజలు తమ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడగొట్టాలని కోరుతుండంతోవిడగొట్టి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీతెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాలాంధ్రప్రత్యేక స్వప్నంరాష్ట్రంగా నిజమయేఏర్పడాలని రోజు దగ్గరపడిందిఆశించారు. ఒరిస్సాకాంగ్రెసు, మధ్యకమ్యూనిస్టుల ప్రదేశ్‌,తో మైసూరు,సహా మద్రాసుఅన్ని రాష్ట్రాలలోనిప్రముఖ తెలుగురాజకీయ మాట్లాడేపార్టీలూ దీనిని ప్రాంతాలతోసమర్ధించడంతో విశాలాంధ్ర ఏర్పడాలనిస్వప్నం ఆంధ్రులంతానిజమయే ఆశించారురోజు దగ్గరపడింది.
 
 
[[1953]] డిసెంబర్‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో [[రాష్ట్రాల పునర్విభజన కమిషను]] ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, [[తెలంగాణా]] రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, [[హైదరాబాదు]] శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. [[హైదరాబాదు]] శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.
 
 
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య [[పెద్దమనుషుల ఒప్పందం]] కుదిరింది.; ఒప్పందంఆంధ్ర లోనిప్రదేశ్‌ నియమాలురాష్ట్ర ఇలాఏర్పాటుకు ఉన్నాయి:మార్గం సుగమమైంది.
*తెలంగాణా సర్వతోముఖాభివృద్ధి కొరకు ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చెయ్యాలి.
*ఏకీకృత రాష్ట్రానికి ఆంధ్ర ప్రదేశ్‌ అని పేరు ఉంటుంది, హైదరాబాదు దీనికి రాజధాని.
 
 
[[1956]] [[నవంబర్ 1]]న అప్పటి [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్‌ నెహ్రూ]] చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. [[నీలం సంజీవ రెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న [[బూరుగుల రామకృష్ణా రావు]]కు [[కేరళ]] గవర్నరు పదవి లభించింది. [[సి.ఎం. త్రివేది]] ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నరు అయ్యాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_అవతరణ" నుండి వెలికితీశారు