జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకులు
పంక్తి 20:
 
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. [[1973]] [[డిసెంబర్]] లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]]లో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి [[జలగం వెంగళరావు]] నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
కోస్తా ప్రజలు జై ఆంధ్ర కోసం 1972లో పోరాడారు.అది రాక పోవటం వల్ల కోస్తా తెలుగువారికి న్యాయం జరగలేదు. వుమ్మడి ఆంద్రలో తెలంగాణావారికి న్యాయం జరుగదు అని తెలంగాణావాళ్ళు పోరాడుతున్నారు.తెలంగాణా వస్తే ఆంద్రులకూ మేలే.ఆంద్ర లోని బడుగు వర్గాలకు జరిగే మేలు ఒకటుంది.అది హైదరాబాదుకు అనునిత్యం చేసే ప్రయాణ భారం.1956 నుండి కోస్తా ప్రజలు హైదరాబాదుకు రైళ్ళలో బస్సుల్లో చేసిన ప్రయాణఖర్చుతో 4 రాజదాని నగరాలను కట్టొచ్చు.ప్రయాణఖర్చు అనుత్పాదక ఖర్చే.అదే విజయవాడకు అంత ఖర్చు కాదు.కర్ఫ్యూ భయం లేదు.తెలుగు పరిపాలన వస్తుంది.పొద్దున బయలు దేరిన తెలుగు జనం రాత్రికి ఇంటికి వెళ్ళొచ్చు.మన ప్రజలకు సమయం ఎంతో కలసి వస్తుంది.హైదరబాదులో ఆస్తులున్న కోస్తా వాళ్ళు అక్కడే వుండిపోవచ్చు. మద్రాసులో ఈనాటికీ 40% తెలుగు ప్రజలున్నారు.ఇప్పుడు ఏర్పడేది మరో తెలుగు రాష్ట్రమే కాబట్టి భాష సమస్య కూడా ఏర్పడదు.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు