పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''పోరుమామిళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. ఈ మండలము [[కడప జిల్లా]] లోనే అతిపెద్ద మండలము. పిన్ కోడ్ నం. 516 193., ఎస్.టి.డి.కోడ్ = 08569.
==గ్రామ చరిత్ర ==
మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తరరాన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉన్నది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[హరిహరమొదటి బుక్కరాయలు|హరిహర బుక్కరాయలరాయలు]] మరియు [[మొదటి బుక్కరాయలు]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు