బికిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని.
===పేరు వెనుక చరిత్ర===
పసిఫిక్ మహా సముద్రంలోని మార్షలీస్ దీవులలో ‘బికిని అటోల్’ అనేది ఒక దీవి పేరు. ఇక్కడ అమెరికా మొదటిసారి అణుబాంబు పరీక్షలు జరిపింది. ఈ దీవి పేరునే లూయిజ్ రియర్డ్ టూ పీసెస్ డ్రెస్‌కు పెట్టాడు . ‘వరల్డ్ స్మాలెస్ట్ బాతింగ్ సూట్’గా ప్రకటనలలో ప్రసిద్ది చెంది అటు తర్వాత [[ఫిలిప్పీన్స్]], [[బాలి]], [[హవాలి]], [[గోవా]]... వంటి ఎన్నో దేశాలలో రంగురంగుల బికినీలు వచ్చాయి. బికినీతో పాటు పై నుంచి కింది వరకు ఒళ్లంతా కప్పే ఈత దుస్తులెన్నో నేడు విపణిలో లభిస్తున్నాయి.
 
==భారతదేశంలో బికినీ వస్త్రధారణ==
"https://te.wikipedia.org/wiki/బికిని" నుండి వెలికితీశారు