బికిని: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దుస్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
[[File:Anna Paola bikini.jpg|thumbnail|right|సముద్రతీరంలో బికినీ ధరించి విహరిస్తున్న స్త్రీ]]
'''బికిని ''' స్ర్తీలు ధరించే ఒక రకమైన కురచఈత దుస్తులు. వీటిని ఈత కొడుతున్నపుడు మరియు సముద్ర తీరాలలో విహరిస్తున్నపుడు ధరిస్తారు. ఈ దుస్తుల నిర్మాణం నీటిలో శరీర కదలికలకు అనుగుణముగా రూపొందించబడినది. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కురచగా ఉండి స్త్రీ శరీర భాగాలను బహిర్గతం చేస్తున్నదనే కారణంతో కొన్ని దేశాలలో వీటిని నిషేధించారు.
==చరిత్ర==
టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని.
పంక్తి 12:
తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] మొదలుకొని మాధవి వరకు బికినీలో కనిపించారు. నేటితరం తారలలో [[నయనతార]], [[స్వీటీ శెట్టి|అనుష్క]], [[దీపిక పదుకొనె]]లు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత [[ఇలియానా]], [[ప్రియమణి]], [[శ్రీయా శరన్]], [[కాజల్]], [[నమిత]], [[శ్రుతిహాసన్]], [[సదా]], [[అంకిత]], [[లక్ష్మీరాయ్]], [[దీక్షాసేథ్]]... తదితరులు ఉన్నారు.
==వివిధ రకాల శరీరాకృతులు మరియు వాటికి తగ్గ బికినీలు==
 
==విశేశాలు==
*1920లో క్రీడాకారులు స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్‌ను ఈత సమయాలలో ధరించేవారు.
"https://te.wikipedia.org/wiki/బికిని" నుండి వెలికితీశారు