చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9:
| longs =
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline18.png|state_name=
'''చేవెళ్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] వెళ్ళు ప్రధాన రహదారిలో ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణము బాగా అభివృద్ధి చెందినది. రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి [[నందమూరి తారక రామారావు|ఎన్టీ రామారావు]] మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ప్రస్తుతం ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి [[వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి]] మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పదవిలో ఉంది.
== భౌగోళికం ==
|