రాజౌరీ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
రాజౌరీ జిల్లాలో 6 తెహ్సిల్స్ (బారోలు) ఉన్నాయి : ఈ భూభాగం అత్యంత సారవంతం మరియు పర్వమయం అయింది. ఈ ప్రాంతంలో [[మొక్కజొన్న]], [[వరి]] పంటలు ప్రధానపంటలుగా ఉన్నాయి. పిర్‌పింజల్ పర్వతాలలో జన్మించిన తవి నదీ జలాలు ఈ జిల్లా వాసుల నీటి అవసరాలకు ఆధారభూతంగా ఉంది. ఉర్దు మరియు ఆంగ్లం బోధనామాధ్యమాలుగా ఉన్నాయి. గుజ్రి, పహరి మరియు డోగ్రి వంటి భాషలు వాడుకలో ఉన్నాయి. బకర్వలా గిరిజనులు మరియు గుజ్జర్ ప్రజలలో గుజ్రి భాష వాడుకలో ఉంది. బక్రీవాలాలు గొర్రెలు, మేకల మందలు మరియు గుర్రాలను మేపడం వృత్తిగా అవలంబించిన వారు అంటేకాక వారికి స్వల్పంగా వ్యవసాయభూమి కూడా ఉంటుంది. పశువుల మందలు మాత్రమే సంపదగా కలిగినవారిని నోమడ్స్ అంటారు. మతపరంగా వేరై ఉన్నప్పటికీ వారంతా ఐఖ్యమత్యంగా మెలుగుతుంటారు. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా ప్రజలలో 60% ముస్లిములు, 37% హిందువులు, 2% సిక్కులు మరియు ఇతరులు ఉన్నారు.
 
==చరిత్ర==
==History==
Rajouri,రాజౌరీ earlierపూర్వంలో knownరాజపుర asఅని Rajapura,పిలువబడేది. wasమహాభారత anకాలంలో areaదీనికి ofప్రాధాన్యత importance in ancient timesఉండేది. Based on the [[Mahabharata]] evidence,<ref>MBH 7.4.5; 7/91/39-40.</ref> and evidence from 7th-century [[China|Chinese]] traveler [[Hiuen Tsang|Yuan Chawang]],<ref>Watters, Yuan Chawang, Vol I, p 284.</ref> the districts of Rajouriరాజౌరీ, [[Poonch]]పూంచ్ andమరియు [[Abhisara]]అభిసర hadకాంభోజరాజ్య beenఆధీనంలో underఉంటూ theఉండేది. sway of [[Republic]]an [[Kambojas]] during [[Indian epic poetry|epic]] times.<ref>See: Political History of Ancient India, 1996, pp 133, 219/220, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; A History of India, pp 269-71, N. R. Ray, N. K. Sinha.</ref> Theపురాణ epicకాలంలో name ofప్రాంతం Rajauriరాజపురం wasకాంభోజ ''Rajapuram''రాజ్యంలో and it was the [[metropolis]] of [[Republic]]an Kambojasభాగమై e.gఉండేది. Karnaకామ-Rajapuramరాజపురం -gatva గత్వ-Kambojahకాంభోజ-nirjitastavaనిర్జితస్వ..<ref>Mahabharata 7.4.5.</ref>
 
== నిర్వహణ==
"https://te.wikipedia.org/wiki/రాజౌరీ_జిల్లా" నుండి వెలికితీశారు