"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

చి
బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
{{విస్తరణ}}
[[Imageబొమ్మ:nanda.jpg|thumb|right|175px|గుర్జారీలాల్ నందా]]
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణము తరువాత. రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు.
 
 
{{భారత ప్రధానమంత్రులు}}
[[Categoryవర్గం:1898 జననాలు]]
[[Categoryవర్గం:1998 మరణాలు]]
[[Categoryవర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[en:Gulzarilal Nanda]]
[[kn:ಗುಲ್ಜಾರಿ ಲಾಲ್ ನಂದಾ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/126956" నుండి వెలికితీశారు