మల్లిక్ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఆయన మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.
 
అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. ఎన్నో సంగీత, నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.
 
డా.[[వెంపటి చిన సత్యం]]గారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు. ప్రముఖ నర్తకీమణులు [[రాజసులోచన]],[[శోభానాయుడు]],[[మంజుభార్గవి]],చంద్రకళ, కొత్తపల్లి పద్మ, రత్నపాప మొదలగువారి నృత్యప్రదర్శనలకు గాత్రసహకారం అందించారు. శ్రీనివాస కల్యాణం, చండాలిక, శ్రీకృష్ణ పారిజాతం, మోహినీ భస్మాసుర, వాల్మీకి మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.
 
కలకత్తాలోని పంకజ్ మల్లిక్ చాలా ప్రసిద్ధులు. ఆ పేరుతో మల్లిక్ - లోకానికి పరిచితులు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు.
Line 19 ⟶ 21:
# గురుతెరిగిన దొంగ కూగూగు (అన్నమాచార్య కీర్తన)
# [[ఎవరేమన్నా ఏమనుకున్నా]] (ఆరుద్ర రచన)
 
==బిరుదులు==
#మధుర గాయకుడు
#నాదకౌముది
 
[[వర్గం:1921 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/మల్లిక్_(గాయకుడు)" నుండి వెలికితీశారు