Krittivaas గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot (చర్చ) 19:56, 13 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బ్లాగు లింకులు వద్దు

మార్చు

Krittivaas గారు, మీరు సినిమా వ్యాసాలలో వనరులు విభాగంలో బ్లాగు లింకు ఇస్తున్నారు. అలా ఇవ్వకండి. ఒక విజ్ఞానసర్వస్వానికి మూలం/వనరు బ్లాగు పెట్టడం బాగుండదు. అదే సమాచారం ప్రామాణిక వెబ్‌సైటులలో, ప్రామాణిక గ్రంథాలలో లభ్యమౌతుంది. (బ్లాగు నిర్వాహకులు కూడా అక్కడి నుండి సేకరించినదే కదా) వాటినే వనరులు లేదా రెఫరెన్సులుగా పెట్టడం మంచి పద్దతి. ఇది వరకు మీరు పెట్టిన బ్లాగులింకులు తొలిగిస్తున్నాను. ఇకపై సమాచారం మాత్రమే చేర్చండి, లభ్యమైతే ప్రామాణిక వనరులు చేర్చండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:47, 27 అక్టోబర్ 2009 (UTC)

మీ కృషి బాగుంది

మార్చు

Krittivaas గారు, సినిమా వ్యాసాలలో మీ కృషి బాగుంది. చాలా సినిమా వ్యాసాలలో తగినంత సమాచారం లేదు. మీరు సంక్షిప్తంగా పాటలు చేర్చి వ్యాసాలను వృద్ధిపరుస్తున్నారు. మీ కృషి ఇలాగే కొనసాగనీయండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:58, 27 అక్టోబర్ 2009 (UTC)

సినిమా పాటలు

మార్చు

దయచేసి తెలుగువీర లేవరా (పాట) వ్యాసం చూడండి. తెలుగు పాటల సాహిత్యం ఒక్కటే చేర్చితే కాపీహక్కుల ఉల్లంఘన నిర్వహిస్తారు. అందువలన పల్లవి మరియు ఒక చరణం మాత్రం చేర్చి; తర్వాత దానికి సంబంధించిన భాషా విశేషాలు, సినిమాలో ఆ పాట సన్నివేశ నేపథ్యం, పాటల రచయిత, సంగీతం గెలుచుకొన్న అవార్డులు, కూడా చేర్చితే వ్యాసం సమగ్రంగా చదవడానికి బాగుంటుంది. వీలుంటే ఆడియో =/- వీడియో లింక్ కూడా చేర్చండి. తెలుగు వికీపీడియాలో మీ సహాయానికి ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:13, 16 జూలై 2014 (UTC)Reply

తెలుగు పాటలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. పాట గూర్చి పూర్తి సమాచారం కొరకు సమాచార పెట్టెను చేర్చండి. {{Infobox Standard}} మూసను చేర్చి వివరాలను చేర్చండి.----  కె.వెంకటరమణ చర్చ 13:36, 18 జూలై 2014 (UTC)Reply

సలహాలకు ధన్యవాదాలు

మార్చు

కృత్తివాస్ గార్కి, మీ సినిమా పాటల పరిజ్ఞానానికి అభినందనలు. మీరు తెలియజేసిన వర్గీకరణ చాలా బాగుంటుంది. దీనిని తెలియ జేసినందుకు ధన్యవాదాలు. మీరు తెలియజేసినట్లు తెలుగు పాటలు/గీతాలు వర్గం సుసంపన్నమైన తర్వాత ఈ వర్గీకరణ చేయవచ్చు. మీరు తెలియ జేసిన విషయం ప్రకారం విషాద గీతాలు దారిమార్పును తొలగించి దానిని వ్యాసంగా మలచితిని. మీకు తెలిసిన యితర రచయితల మరికొన్ని విషాద గీతాలను కూడా చేర్చి సహకరించండి. మీరు విషాద గీతాలు వ్యాసంలోని విషయభాగాన్నంతా మొదట తీసివేసినట్లు గమనించితిని. అందువల్ల ఆ మార్పును రద్దు చేసితిని. మీకు సదరు వ్యాసంలోని చర్చా పేజీలో గానీ, నిర్వాహకులకు గానీ పైన మీరు తెలియజేసిన అమూల్య సలహాలను తెలియజేసిన యెడల దానిని సరిదిద్దుకోవచ్చు. శివుని పాటలు , రాముని పాటలు వంటి వ్యాసాలను శివుని పాటల జాబితా మరియు రాముని పాటల జాబితా లుగా మార్చవచ్చునేమో పరిశీలించి తెలియజేయండి. మంచి సమాచారాన్నందించినందుకు ధన్యవాదాలు. మీ కృషిని కొనసాగించండి.----  కె.వెంకటరమణ చర్చ 05:35, 29 జూలై 2014 (UTC)Reply

తెలుగు లలితగీతాల జాబితా

మార్చు

ఈ జాబితాకు మూలం ఉంటే తెలియజేయండి. దీనిలో గీతాన్ని ఎలా వెతకవచ్చునో కూడా ఒక చిన్న ఉపోద్ఘాతంలో వివరించండి. ఇంకా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 03:50, 8 ఆగష్టు 2014 (UTC)

 

The article మరుగుపడిందొక మహీధరం has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --  కె.వెంకటరమణ చర్చ 06:21, 8 ఆగష్టు 2014 (UTC) --  కె.వెంకటరమణ చర్చ 06:21, 8 ఆగష్టు 2014 (UTC)

 

The article ఎంతెంత దయ నీది ఓ సాయి has been proposed for deletion because of the following concern:

వికీపీడియాలో పాటల సేకరణా స్థలం కాదు. పైగా ఈ పాటకు కాపీహక్కులు ఉండవచ్చు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. వైజాసత్య (చర్చ) 05:33, 3 నవంబర్ 2014 (UTC) వైజాసత్య (చర్చ) 05:33, 3 నవంబర్ 2014 (UTC)

 

The article వేదంలా ఘోషించే గోదావరి has been proposed for deletion because of the following concern:

వికీపీడియా పాటల సేకరణా స్థలం కాదు. పైగా ఈ పాటకు కాపీహక్కులు ఉండవచ్చు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. వైజాసత్య (చర్చ) 05:34, 3 నవంబర్ 2014 (UTC) వైజాసత్య (చర్చ) 05:34, 3 నవంబర్ 2014 (UTC)

 

The article సిగలో అవి విరులో has been proposed for deletion because of the following concern:

పాటలోని కొన్ని ఫంక్తులు తప్ప, ఇంకేమీ లేదు. బహుశా కాపీహక్కుల ఉల్లంఘణ కుడా అయ్యుండవచ్చు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. వైజాసత్య (చర్చ) 21:08, 22 నవంబర్ 2014 (UTC) వైజాసత్య (చర్చ) 21:08, 22 నవంబర్ 2014 (UTC)

సినిమా పాటలు

మార్చు

కృత్తివాస్ గారూ, సినిమా పాటలకు (చాలావాటికి) కాపీహక్కులుంటాయి. అలాంటివి వికీపీడియాలో యధాతధంగా చేర్చటం కాపీహక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుంది. దయచేసి అలాంటివి చేర్చవద్దు. ఒకవేళ కాపీహక్కులు లేకున్నా, యధాతధంగా పాటలు కానీ, రచనలు కానీ చేర్చటానికి వికీపీడియా సరైన స్థలం కాదు. అందుకోసం వికీసోర్స్ ఉన్నది. వికీపీడియాలో పాటలపై వ్యాసాలుంటాయి. అలాంటి వ్యాసాలు ఎలా వ్రాయాలో ఈ ఉదాహరణ చూడండి (en:Edelweiss (song)) ఇందులో అసలు పాట యొక్క సాహిత్వమే లేదు. అరుదుగా కొంచెం సాహిత్యం ఉదహరించినా అది పాటను వివరించటానికి, నేపథ్యం గురించి చర్చించడానికి కొంత శాంపిలు మాత్రమే వాడతారు. --వైజాసత్య (చర్చ) 03:34, 27 నవంబర్ 2014 (UTC)

Speedy deletion nomination of తొలి ప్రొద్దు కొండపై

మార్చు
 

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that the page you created was tagged as a test page under section G2 of the criteria for speedy deletion and has been or soon may be deleted. Please use the sandbox for any other tests you want to do. Take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 18:50, 25 ఏప్రిల్ 2016 (UTC)Reply

మౌనమె నీ భాష వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

మౌనమె నీ భాష వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేని మొలకగా ఆరేళ్ళ నుంచీ ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మౌనమె నీ భాష పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 04:13, 18 డిసెంబరు 2020 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 04:13, 18 డిసెంబరు 2020 (UTC)Reply

ప్రతి దినం నీ దర్శనం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ప్రతి దినం నీ దర్శనం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. యదాతథంగా రాయబడిన పాట. వికీపీడియా సినిమా పాటల పుస్తకం కాదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతి దినం నీ దర్శనం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి.  – K.Venkataramana  – 12:45, 10 జనవరి 2021 (UTC)  – K.Venkataramana  – 12:45, 10 జనవరి 2021 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:29, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply