మల్లిక్ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''మల్లిక్''' గా రేడియో శ్రోతలకు పరిచితులైన '''కందుల మల్లికార్జునరావు''' (1921-1996) ప్రముఖ లలిత సంగీత విద్వాంసులుస్వరకర్త.
 
వీరు 1921లో బందరులో జన్మించారు. లలిత సంగీత విభాగంలో జానపద సంగీతంలో తన ప్రత్యేకతను -కొన్నారు. మచిలిపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత గాయకులుగా ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, శాస్త్రీయ సంగీతాలలో ఆయన తనదైన బాణీ -కొన్నారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు వొరవడి పెట్టారు.
పంక్తి 15:
 
==మల్లిక్ స్వరపరచిన పాటలు==
# అదివో అల్లదివో శ్రీహరివాసము (అన్నమాచార్య కీర్తన) - మధ్యమావతిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్నబాణీ.
# తందనాన ఆహి (అన్నమాచార్య కీర్తన) - బౌళిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ
# గురుతెరిగిన దొంగ కూగూగు (అన్నమాచార్య కీర్తన) - మోహనలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ
# [[ఎవరేమన్నా ఏమనుకున్నా]] (ఆరుద్ర రచన)
 
"https://te.wikipedia.org/wiki/మల్లిక్_(గాయకుడు)" నుండి వెలికితీశారు