చేరామన్ జామా మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మస్జిద్‌లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
సమాచార పెట్టె, వికీకరణ
పంక్తి 1:
{{Infobox mosque
భారతదేశం లో మొదటి మసీదు చేరమాన్ జమా మసీదు కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా లోని చిన్న పట్టణం కొడంగలూర్ , మలబార్ తీరం లో ఉంది
|name=Cheraman Juma Masjid
క్రీ.శ 629 లో నిర్మించబడ్డ చేరమాన్ జమా మసీదు భారత దేశంలోనే మొట్ట మొదటి మహమ్మదీయ ప్రార్థనా మందిరం గా పరిగణించబడుతుంది.
|building_name=Cheraman Juma Masjid
చేరమాన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం. క్రీ.శ 620 లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదు గా నమోదు చెందింది. చరిత్రానుసారం క్రీ.శ 1341 లో వచ్చిన వరద ఈ మసీదు ని చాలా మేరకు ధ్వంసం చేసింది. నేడు మనం చూస్తున్న చేరమాన్ జమా మసీదు కొత్తగా కట్టబడింది.మసీదు నిర్మాణం గుర్తించ తగ్గది. హిందూ దేవాలయాల శైలి , ఆకృతి ని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకి అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు.మసీదు లో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. అద్భుతమైన చెక్కడాలు గల నూకమాను (రోజ్ వుడ్) వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. మక్కా నించి తెప్పించబడినిది గా నమ్ముతున్న పాల రాయి ముక్క మసీదు లో ఉంచబడింది.చేరమాన్ జమా మసీదు భారతదేశం లోని మహమ్మదీయ చరిత్ర లో ప్రముఖ భూమిక పోషిస్తుంది. కొడంగలూర్ వెళ్ళిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి .
|image=Cheraman Juma Masjid.jpg
|caption=The renovated Cheraman Juma Masjid
|location= On the Paravur - Kodungalloor Road, NH-17, [[Methala]], Kodungalloor Taluk
|geo=
|tradition=
|rite=
|province= [[Kerala state]]
|territory=
|district=
|consecration_year=
|status= [[Mosque]]
|leadership=
|website=
|architect=
|architecture_type=
|architecture_style= Traditional temple architecture
|facade_direction=
|year_completed=
|construction_cost=
|capacity=
|length=
|width=
|width_nave=
|height_max=
|dome_quantity=
|dome_height_outer=
|dome_height_inner=
|dome_dia_outer=
|dome_dia_inner=
|minaret_quantity=
|minaret_height=
|spire_quantity=
|spire_height=
|materials=
}}
 
'''చేరామన్ జామా మస్జిద్ ''' లేదా '''చేరామన్ జుమా మస్జిద్''' ('''Cheraman Jum'ah Masjid''' ([[Malayalam script|Malayalam]]: ചേരമാൻ ജുമാ മസ്ജിദ്‌)
[[భారతదేశం]] లో మొదటి మస్జిద్ (మసీదు) చేరమాన్చేరామన్ జమా మసీదు [[కేరళ]] రాష్ట్రంలోని [[త్రిస్సూర్]] జిల్లా లోని చిన్న పట్టణం కొడంగలూర్[[కొడంగళూర్]] , [[మలబార్ తీరం]] లో ఉంది.
==తోలిచరిత్ర==
క్రీ.శ [[629]] లో నిర్మించబడ్డ చేరమాన్చేరామన్ జమా మసీదు భారత దేశంలోనే మొట్ట మొదటి మహమ్మదీయముస్లింల ప్రార్థనా మందిరం గా పరిగణించబడుతుంది.
చేరామన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం. క్రీ.శ 629 లో [[మాలిక్ బిన్ దీనార్]] చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదు గా నమోదు చెందింది.
==మలిచరిత్ర==
చేరమాన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం.చరిత్రానుసారం క్రీ.శ 620 లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదు గా నమోదు చెందింది. చరిత్రానుసారం క్రీ.శ 1341 లో వచ్చిన వరద ఈ మసీదు ని చాలా మేరకు ధ్వంసం చేసింది. నేడు మనం చూస్తున్న చేరమాన్చేరామన్ జమా మసీదు కొత్తగా కట్టబడింది.మసీదు నిర్మాణం గుర్తించ తగ్గది. హిందూ దేవాలయాల శైలి , ఆకృతి ని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకి అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు. మసీదు లో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. అద్భుతమైన చెక్కడాలు గల నూకమాను (రోజ్ వుడ్) వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. [[మక్కా]] నించి తెప్పించబడినిది గా నమ్ముతున్న పాల రాయి ముక్క మసీదు లో ఉంచబడింది.చేరమాన్ చేరామన్ జమా మసీదు భారతదేశం లోని మహమ్మదీయ చరిత్ర లో ప్రముఖ భూమిక పోషిస్తుంది. కొడంగలూర్ వెళ్ళిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి .
prasanna kumar
 
==ఇవీ చూడండి==
* [[భారతదేశంలో ఇస్లాం]]
* [[మాలిక్ బిన్ దీనార్]]
 
[[వర్గం:మస్జిద్‌లు]]
 
[[వర్గం:కేరళ]]
 
[[en:Cheraman Juma Masjid]]