ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| native_place =
| death_date = [[1984]] [[మార్చి 17]]
| death_place = విశాఖపట్టణము
| death_cause = మెదడు వ్యాధి
| known =
| occupation = 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థనుసంస్థ స్థాపకుడు
| title =
| salary =
పంక్తి 37:
}}
 
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' (1926-1984) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయన్నుఆయనను ''మాస్టర్ ఇ. కె.'' అని పిలుచుకుంటుంటారు. ఈయన [[1926]], [[ఆగస్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన గుంటూరు జిల్లా, [[బాపట్ల]] లో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. వీరుఈయన తెలుగు, సంస్కృత, ఆంగ్ల బాషలలోభాషలలో పాండిత్యాన్ని సాధించారుసాధించాడు. 'పాండురంగ మహాత్మ్యంమాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంధాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించారుసాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులోను తెలుగు ఉపన్యాసకులుగాఉపన్యాసకుడుగా పనిచేశారుపనిచేశాడు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లకులు మంచి ప్రచారం పొందాయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.
 
వీరుఈయన యూరపులో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచారుఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసారుఏర్పాటుచేసాడు. వీరిఈయన కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, వీరుఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
 
భగవద్గీత రహస్యాల మీద ఈయన రాసినవ్రాసిన '''శంఖారావం''' పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది.
 
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి [[1984]] [[మార్చి 17]] పరమపదించారువిశాఖపట్టణం లో పరమపదించాడు.
 
==మూలాలు==