కె.శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కె.శివారెడ్డి''' సుప్రసిద్ధ వచన కవి. అభ్యుదయ కవి. విప్లవకవి. [[1943]], [[ఆగష్టు 6]] వ తేదీ [[గుంటూరు జిల్లా]] లోని [[కార్మూరివారిపాలెం]] గ్రామంలో జన్మించాడు. [[కూచిపూడి]] లోని హైస్కూల్‌లో ఎస్.ఎస్.ఎల్.సి దాక చదివాడు. తెనాలి లోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో పి.యు.సి., డిగ్రీ, ఆంధ్రయునివర్సిటీ లో ఎమ్.ఏ.(ఆంగ్లం) చదివాడు.<ref>[http://telugupoetry.com/telugustuff/index.php/2010-01-19-13-12-23/112-2011-02-16-05-55-10]తెలుగు పొయెట్రీ</ref> 2006 బుక్‌ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరపున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకడిగా వెళ్లి వివిధ నగరాలలో, వివిధ సమావేశాలలో కవిత్వం వినిపించాడు. తన విప్లవకవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు. ఈయన కవితలు సుదీర్ఘంగా వుంటాయి. పునరుక్తుల్ని కూడా బాగా కలిగి వుంటుంది. సామాజిక అంశాల్ని ఆయన పదేపదే ఆలోచించి కవితాబద్దం చేస్తాడు. వేకువ అనే త్రైమాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు.
==రచనలు<ref>[http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/16074/27/K-Siva-Reddy]పొయెట్రీ ఇంటర్నేషనల్</ref>==
==రచనలు==
# రక్తంసూర్యుడు(1973)- ఝరీ పొయెట్రీ సర్కిల్
# రక్తసూర్యుడు
# చర్య(1975) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# చర్య
# గాథ
# ఆసుపత్రిగీతం (1976) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# భారమితి(1983) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# ఆమె ఎవరైతే మాత్రం (20122009)- పాలపిట్ట బుక్స్
# వృత్తలేఖిని (2003) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# నేత్ర ధనస్సు (1978) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# మోహనా! ఓ మోహనా!(1988) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# అజేయం (1994) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# నా కలల నది అంచున(1997) -ఝరీ పొయెట్రీ సర్కిల్
# వర్షం వర్షం (1999) -ఝరీ పొయెట్రీ సర్కిల్
# వర్షం
# జైత్రయాత్ర (1999) - శివారెడ్డి మిత్రులు హైదరాబాద్
# కవిసమయం (2000) - సాహితీమిత్రులు విజయవాడ
# అతను చరిత్ర (2005)
# గగనమంత తలతో
# అంతర్జనం (2002)- ఝరీ పొయెట్రీ సర్కిల్
# పొసగనివన్నీ (2008) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# అతను చరిత్ర (2005) - ఝరీ పొయెట్రీ సర్కిల్
# శివారెడ్డి పీఠికలు (సంకలనకర్తలు: గుడిపాటి, పెన్నాశివరామకృష్ణ)(2014)
 
* ఇతని కవితాసంపుటాలన్నీ శివారెడ్డి కవిత పేరుతో 3 సంపుటాలుగా సమగ్రంగా వెలువడ్డాయి.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/కె.శివారెడ్డి" నుండి వెలికితీశారు