ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
* ప్రస్తుతం జిల్లా 8 బ్లాకులుగా విభజించబడింది : ఝరియా, ధన్‌బాద్, నిర్స, గోవింద్పూర్, బలియపూర్, తుండి మరియు టాప్‌చంచి. బ్లాకులు 181 గ్రామపంచాయితీలు మరియు 1348 గ్రామాలుగా విభజించబడింది. [[1991]] గణాంకాలు జిల్లా జనసంఖ్య 19,49,526. వీరిలో పురుషులు 10,71,913 స్త్రీలు 8,77,613 ఉన్నాయి. జిల్లాలో 100850 కొండ గుట్టలు మరియు 56454 ఎకరాల అరణ్యాలు ఉన్నాయి. జిల్లా భూభాగం సముద్రమట్టానికి 500-1000 అడుగుల ఎత్తున ఉంది. భూమిలో చిన్నవి పెద్దవిగా కంకరరాళ్ళు నిండి ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కారిడార్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 11 December 2009 |accessdate=17 September 2011}}</ref>
 
==భౌగోళికం==
==Geography==
జిల్లా పశ్చిమ సరిహద్దులో [[గిరిడి]] మరియు ఉత్తర సరిహద్దులో [[బొకారో]] , తూర్పు సరిహద్దులో [[దుమ్కా]] మరియు [[గిరిడి]] మరియు దక్షిణ సరిహద్దులో [[పశ్చి బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[పురూలియా]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 23°37'3" ఉ మరియు 24°4' ఉ అక్షాంశం మరియు 86°6'30" తూ మరియు 86°50' తూ రేఖాంశంలో ఉంది.
The district is bounded on the west by Giridih and Bokaro on the north by Giridih and Dumka and on the east and south by Purulia district of West Bengal. It is situated in the state of Jharkhand and lies between 23°37'3" N and 24°4' N latitude and between 86°6'30" E and 86°50' E longitude.
 
 
===Natural divisions===
===సహజ విభాగాలు===
The district can be divided into three broad natural divisions, namely, (I) the north and north western portions consisting of the hilly region, (ii) the uplands containing coal mines and most of the industries and (iii) the remaining uplands and plains lying to the south of the Damodar river consisting of cultivable flat lands. The north and north western division is separated for the entire length by the Grand trunk road.
 
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు