ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
విభజించింది. జిల్లా పశిమ భూభాగంలో ధంగి కొండలు ఉన్నాయి. ఇవి గ్రాండ్ ట్రంక్ రోడ్డు మరియు తూర్పు రైలు మార్గం మద్యలో విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు ప్రధాన్‌కంట నుండి గోవింద్‌పూర్ వరకూ విస్తరించి ధంగివద్ద క్రమంగా 1256 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఉత్తరంలో ప్రశాంత్ కొండలు తూప్చంచి మరియు తుండి వరకు విస్తరించి లఖి వద్ద క్రమాంగా 1,500 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. జిల్లా దక్షిణ భూభాగం అధికంగా ఎగుడుదిగుడు భూమిగా ఉంది. ఇది పడమర నుండి తూర్పుకు విస్తరించి 2 ప్రధాన నదులు దామోదర్ మరియు బరకర్‌తో ముగుస్తుంది.
 
===Riversనదులు ===
చోటానాగ్పూర్ మైదానంలో ప్రధానమైన నది దామోదర్. [[పాలము]] జిల్లాలో జన్మించిన దామోదర్ నది తూర్పుగా ప్రవహించి [[రాంచి]] మరియు [[హజారీబాగ్]] మైదానాల గుండా ప్రవహిస్తూ
The Damodar is the most important river of the Chotanagpur plateau. It rises in Palamu and flows eastward between the plateaus of Ranchi and Hazaribag. It is joined by the Bokaro, the Konar and the Barakar rivers. The Damodar enters Dhanbad district at its confluence with the Jamuria, a stream which marks the western boundary of Dhanbad with Hazaribagh District. Further east, the Damodar is joined by the Katri River which rises in the foot hills below Parasnath and traverses through the Coal-field Area. The Damodar flows for about 77 km. through the district being joined by the Barakar at its eastern border near Chirkunda. The Panchet dam extending to roughly 6 km is built on river Damodar. The hydel station there generates 40,000 K.W. per hour (sicsic).
బొకారో కోనార్ మరియు బర్కర్ ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తరువాత దామోదర్ నది ధన్‌బాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఈ నదిలో జమూరియా (ధన్‌బాద్ పశ్చిమ సరిహద్దులో ఉంది) కలుస్తుంది. తరువాత మరి కొంత తూర్పుగా ప్రవహించి కార్తి నదిని తనలో కలుపుకుని ప్రశాంత్ పర్వత పాదాలను తాకుతూ కోయల్ ఫీల్డులో ప్రవహిస్తుంది. దామోదర్ నది జిల్లా గుండా 77 కి.మీ దూరం ప్రవహిస్తుంది. దామోదర్ నదిమీద నిర్మించబడిన
 
The Damodar flows for about 77 km. through the district being joined by the Barakar at its eastern border near Chirkunda. The Panchet dam extending to roughly 6 km is built on river Damodar. The hydel station there generates 40,000 K.W. per hour (sicsic).
 
The Barakar, which forms the northern boundary of the district, traverses about 77 km. In the district. It flows in south westerly direction up to Durgapur and then south till it joins the Damodar near Chirkuda. The Maithon dam is located on this river about 13 km off its confluence with the Damodar. Attached to it is the Maithan Power Station with a generating capacity of 60,000 K.W.H. Among other small rivers in the district are Gobai, the Irji, the Khudia besides the river Katri.
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు