గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
* గుమ్లాలో సుసంపన్నమైన గిరిజన సంప్రదాయం ఉంది. 80% ప్రజలు నాగపురి భాషను మాట్లాడుతుంటారు. గిరిజనేతర ప్రజలతో మాట్లాడడానికి హిందీని ఉపయోగిస్తుంటారు.
===పర్యాటక ఆకర్షణలు===
* నెటర్హాత్ - గుమ్లాకు కొన్ని కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రశాంతమైన ప్రదేశం సూర్యోదయం మరియు స్ర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికుల చేత ఇది స్వర్గ ధామంగా ప్రశసించబడుతుంది.
* Netarhaat - Few kilometers away from the Gumla District, popular for beautiful sunset and sunrise. Many people come here for finding peace, It is also called The Door of Heaven.
* రాంరేఖ - ఇక్కడ సీతామాత నివసించిందని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద సీతామాత పాదముద్రలు ఉన్నాయని భక్తుల విశ్బాసం. ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.
 
* రాణిడ - ఇది అద్భుతమైన విహారకేంద్రం. ఇక్కడ రాళ్ళను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న జలప్రవాహాల శబ్ధం పర్యాటకులను పరవశానికి గురిచేస్తుంది. శీతాకాలంలో ఇది మరింత మనోహరంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు ఇక్కడ అమాష్యమైన శక్తులు ఉన్నట్లు భావించి భయాందోళనకు గురౌతున్నారు.
* Ramrekha - A famous tourist spot it is said that here you can see many marks of "Maa Sita" including Charan Paduka, many pictures are taken on the rocks. People believe that Maa Sita used to live there.
* పాంపూర్ - ఇది బహు ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రాంతానికి సమీపంలో శీతల్పూర్, మల్మల్పూర్, ఘొడ్లత, పంచుకుఖి వంటి ప్రదేశాలు ఉన్నాయి.
 
ఇక్కడ సీతామాత పసుపు అరగదీసిందని భావిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద బండ ఇప్పటికీ పసుపు వర్ణంలో ఉంది.
* Ranida - its about 12 kilometers away from gumla main town. it is a mind-blowing tourist spot. peoples have also some rumors about this place that it is hunted. according to many people it is said that a couple who were recently got married went there for a picnic tour they saw their something terrible thing and scared badly .you can feel the sound of water colliding with rocks here. during winter session this place becomes more romantic.
* రాకాస్ రాక్ (రాకాసి బండ) (ప్రాంతీయ భాషలో రాకాస్ తంగ్ర ) ఇక్కడ వాలి సుగ్రీవులు యుద్ధం చేదుకున్నారని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద ఇప్పటికీ రక్తపు మరకలతో కనిపిస్తుంటాయి.
*Plakot
* నింఝర్ - ఇక్కడ ప్రవహిస్తున్న జలానికి మూలం ఏమిటో తెలియని మర్మం కొనసాగుతుంది.
* Pampapur - it is also very beautiful peace of place. There are many places like Shitalpur, Malmalpur, Ghodlata, Panchmukhi around this place.
* అంజన్ - హనుమంతుని తల్లి అంజనాదేవి నివసించిన ప్రదేశమని భావిస్తున్నారు. అందుకనే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ నిర్వహించిన పురాతత్వ పరిశోధనలో లభించిన వస్తువులు [[పాట్నా]] మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఇది హనుమతుడి జన్మస్థలం.
it is said that maa sita makes powder of turmeric and some stones (big piece) of this place are still found in yellow color.
*'బఘ్‌ముండ - ఇక్కడ మతపరమైన శిలామూర్తులు ఉన్నాయి. (అజంతా గుహల వంటివి).
*a place called Rakas Rock (Rakas Tangra) where Bali and Sugreev fought (in Ramayan) you can find still there is some blood around the rocks.
* రాజేంద్ర - ఇది సుందర ప్రదేశం. ఇక్కడ కొండలు మరియు లోయలతో నిండిన ప్రకృతి కనిపిస్తుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో లాగా ఇది సుందర మరియు ప్రశాంత వాతావరణం కలిగి ఉంది.
*Ninjhar - here water flows and no one knows the source of the water. It is still a mystery.
* దేవకి - ఇది మతప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివపార్వతి ఆలయం ఉంది. శ్రావణ మాసంలో భక్తులు నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి శివునికి జలాభిసేకం చేస్తుంటారు.
 
శ్రావణమాసంలో ఈ ప్రాంతం ఉత్సవశోభను సంతరుంచుకుంటుంది.
*Anjan - Small village about 18 km away from Gumla. The name of the village has been derived from the name of goddess Anjani, mother of [[Hanuman]]. Many objects of archeological importance obtained from this place has been placed at [[Patna]] [[Museum]]. It is birthplace of [[Hanuman]].
* హంపముని - ప్రబలమైన మరియు పురాతన గ్రామంలో మాహామాయ ఆలయం ఉంది.
*Baghmunda - It is famous for religious stone idols (Ajanta caves stone idols).
* నాగ్ఫెని - ఇక్కడ ప్రముఖ జగన్నాథ్ ఆలయం ఉంది. ఇక్కడ పెద్ద నాగుపాము శిలారూపం ఉంది. అంతేకాక ఇక్కడి ప్రకృతి కూడా శోభాయమాయంగా ఉంది.
*Rajendra - It has great scenic value. It is surrounded by hills on all sides. It is as beautiful as any other famous hill stations in India.
* బిర్సా ముండా అగ్రోపార్క్.
*Dewaki - It is a place of religious importance. It is famous for a Shiv-Parvati temple. During [[Sawan]] month devotees from every corner visit here to offer water to the [[Shiva]] Linga and the place becomes a fair ground.
* రాక్ గార్డెన్.
*Hapamuni - Famous and ancient village Mahamaya [[temple]] that is the identity of this village.
*[http://gumla.nic.in/PALKOT_MAIN.html Palkot]
*Nagfeni - It is famous for the [[Jagannath]] [[temple]] and there is a big rock in the shape of [[snake]] 'Nag'. It has its own natural beauty.
*[http://gumla.nic.in/tanginath.html Tanginath]
*Birsa Munda Agro Park
*Rock Garden.
 
==వృక్షజాలం మరియు జంతుజాలం==
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు