దాట్ల సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| death_place =
| constituency = [[రాజమండ్రి]] లోక సభ నియోజక వర్గం
| office = పార్లమెంటు సభ్యులుసభ్యుడు
| salary =
| term =
పంక్తి 24:
| source =
}}
[[బొమ్మ:Kalnal D,S,Raju.jpg|thumb|right|250px|పోడూరు ప్రధాన రహదారిపై కల కల్నల్ రాజు గారి విగ్రహము]]
'''కల్నల్ డి.యస్.రాజు'''గా ప్రసిద్దులైనప్రసిద్దుడైన '''శ్రీ దాట్ల సత్యనారాయణ రాజు''' ప్రముఖ స్వతంత్ర సమరయోదులుసమరయోధుడు మరియు భారత పార్లమెంట్ సభ్యులుసభ్యుడు. [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పోడూరు]] గ్రామం ఈయన జన్మస్థలం.ఈయన [[1904]] , [[ఆగష్టు 28]] న జన్మించాడు.
==బాల్యము-విద్యాభ్యాసము==
ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాధమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన [[పోడూరు]] లోనే పూర్తి అయినవి. తదనంతరం [[1924]] లో [[విశాఖపట్టణం]] లో [[ఆంధ్ర వైద్య కళాశాల ]] మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్. లో చేరి [[1929]] లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము [[లండన్]] లో ప్రసిద్ది చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత [[ఇటలీ]]లో వి.యన్.ఐ లో టి.బి. స్పెషలైజ్ చేసారు.
 
తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండు నందు పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్ మరియు కన్సల్టింగ్ ఫిజీషియన్ గా [[1932]] లో స్వదేశానికి తిరిగి వచ్చారువచ్చాడు. తదనంతరం కొంతకాలం పొడూరులోనే ప్రాక్టీసు చేసి [[1934]] లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినారుచేపట్టినాడు. ఈయన భారత సేన్యంసైన్యం లో 1934 నుండి 1945 వరకు మేజర్ గా ఉన్నారుఉన్నాడు.
 
ఆయన [[కాకినాడ]] లో గల మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు.1958 లో [[కాకినాడ]] లో గల రంగరాయ మెడికల్ కాలేజికళాశాల ఈయన ఆధ్వర్యం కిలో స్థాపించబడినది. ఈ కాలేజి ప్రధాన లక్ష్యం వైద్య విద్యను అభివృద్ధిచేయుట , వైద్య పరిశోధనలు చేయుట మరియు స్వచ్చందంగా వైద్య సహాయాలు చేయుట. శ్రీ ముల్లపూడిముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ కాలేజీ స్థాపనకు 5 లక్షల రూపాయలు విరాళంగా యిచ్చిరి. ఆయన అభ్యర్థనపై ఈ కళాశాల పేరును శ్రీ పెండ్యాల రంగారావు, జమీదాంరు మరియు శ్రీ ముల్లపూడిముళ్లపూడి వెందటవెంకట రాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గా మార్చబడినది.<ref>[http://www.kakinadainfo.com/rangaraya-medical-college- Rangaraya Medical College - Kakinada Information<!-- Bot generated title -->]</ref>
 
ఆయన 2వ, 3వ, 4వ, లోక సభకు రాజమండ్రి నియోజకవర్గం నుందినుండి 1957,1962 మరియు 1967 లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనారుఎన్నికైనాడు. ఆయన 1962-64లో డిప్యూటీ వైద్య మంత్రిగా, 1964-66 లో రక్షణ శాఖలో డిప్యూటీ మంత్రి గా యున్నారుఉన్నాడు.