నల్లపాళెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''నల్లపాలెం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[పొదలకూరు]] మండలానికి చెందిన గ్రామము
నా పేరు గోపిరెడ్డి వెంకటేష్. మా ఊరు పేరు నల్లపళెం. మా ఊరికి తూర్పున వరదాపురం, పడమర నేదురుపల్లి, దక్షణం అమ్మవారిపాళెం,ఉత్తరం తాటిపర్తి ఉన్నయి.మా ఊరి పేరు నల్లపళెమే అయిన మా ఊరిలో కొత్తూరు,పాతూరు, నడింపల్లి, అరుంధతివాడ ఉన్నయి.పూర్వం మేము అంతా ఒకే ఊరిలో ఉండేవల్లం.పూర్వం మా ఊరి చుట్టు దట్టమైన అడవి ఉండేది.మా ఊరిలో సుమారు రెండు వందల ఇల్లులు వరకు ఉన్నయి.
==గ్రామ చరిత్ర ==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/నల్లపాళెం" నుండి వెలికితీశారు