బ్రహ్మచారి: కూర్పుల మధ్య తేడాలు

చర్చా పేజీలో రహమతుల్లా గారు చేర్చిన కథను వ్యాసంలో చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
{{శుద్ధి}}
బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిని '''బ్రహ్మచారి''' అంటారు. మనస్సూ, శరీరం ఆరోగ్యంగా ఉంచి ఉన్నత శిఖరాలకు అధిరోహింపజేసేది బ్రహ్మచర్యం. కనుకనే మానవులు ఆచరింపవలసిన చతుర్విధ కర్మలలో బ్రహ్మచర్యాన్ని మొదట చెబుతారు. బ్రహ్మచర్యం స్త్రీ పురుష సంబంధానికి మాత్రమే చెందినది కాదు. బ్రహ్మచర్యమనేది ఒక జీవన విధానం. తమ ఎనిమిదో ఏట ఆచార్యుని ఉపదేశం పొందినప్పటి నుంచి బాలకుల్ని బ్రహ్మచారులుగా , బాలికలని బ్రహ్మచారిణులుగా పిలుస్తారు. వారు గురుకులంలో ఉన్న మొదటి మూడు రోజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మాయి బాగా చదువుకొని యువావస్థను పొందిన తర్వాతే యువకుణ్ణి వివాహమాడాలి. అబ్బాయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి, సుశీల అయిన యువతిని వివాహమాడాలి. <br />
బ్రహ్మచారి దినచర్య కఠినమైనది. అతడు సూర్యోదయానికి తర్వాతగానీ, సూర్యాస్తమయానికి ముందుగానీ నిద్రించరాదు. బ్రహ్మచర్యం ఎనిమిదో ఏట మొదలై వివాహం వరకు ఉంటుంది. ఈ కాలంలో విద్యాబోధన ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. విద్యలో గొప్పవాడై సమాజానికి ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం సమయంలో ఇంద్రియ నిగ్రహం కావాలి. అందుకు తగ్గటు ఆహారాది నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య సమయంలో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగాను, పుష్టిగానూ ఉండాలి. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఎంత కష్ట స్థితిలో ఉన్నా వారిని ఆదుకోవాలిగానీ వారిని నిందించరాదు. ఆచార్యుడు బ్రహ్మకు ప్రతిరూపం. బ్రహ్మ ఏవిధంగా తన శిష్యులకు వేదాన్ని బోధించాడో, అదే విధంగా ఆచార్యుడు వేదోపదేశం చేస్తాడు కాబట్టి అతడిని బ్రహ్మలాగా గౌరవించాలి. తల్లి తనను నవమాసాలు గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృథ్విలాగా గౌరవించాలి. ఆచార్యునితో పాటు తల్లితండ్రులకు బ్రహ్మచారులెప్పుడూ ప్రియమే ఆచరించాలి. వారు ముగ్గురూ సంతోషిస్తే బ్రహ్మచారి దీక్ష ఫలించినట్లే. <br />
Line 24 ⟶ 23:
* [[మమతా బెనర్జీ ]] తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు
* [[సాధ్వి రితంబర]]
* [[లతా మంగేష్కర్]]
* [[నరేంద్ర మోడీ]] గుజరాత్ ముఖ్యమంత్రి
* [[జస్టిస్‌ ధరమ్‌వీర్‌ శర్మ]] అయోధ్య వివాదంలో తీర్పునిచ్చిన జడ్జి
* [[ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ]] ఐ.ఏ.యస్.అధికారి
* [[అన్నా హజారే ]]
* [[న్రిపేన్ చక్రవర్తి]] [[Nripen Chakraborty]] త్రిపుర ముఖ్యమంత్రి
* [[నవీన్ పట్నాయక్]] ఒడిషా ముఖ్యమంత్రి
* [[జయలలిత]] తమిళనాడు ముఖ్యమంత్రి
* [[రాహుల్ గాంధీ]]
 
==ప్రముఖ తెలుగు బ్రహ్మచారులు==
Line 38 ⟶ 37:
* [[పింగళి నాగేంద్రరావు]] (తెలుగు సినిమా పాటల రచయిత)
* [[కట్టమంచి రామలింగారెడ్డి]], బహుముఖ ప్రజ్ఞాశాలి
* [[నటరాజ రామకృష్ణ]] నాట్యాచార్యుడు
* [[కొత్తపల్లి జయశంకర్‌]] తెలంగాణా సిద్ధాంతకర్త
* [[వావిలాల గోపాలకృష్ణయ్య]]
* [[మైలవరపు గోపి]]
* [[తీపలపూడి ఏసన్న]]
* [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]]
* [[ఫాదర్ లూయిజీ ఫెజ్జోనీ]]
* [[షేక్ అబ్దుల్లా రవూఫ్]]
 
==పెళ్ళిచేసుకోని నటీమణులు,గాయనీమణులు==
Line 51 ⟶ 50:
* [[ఆషా పరేక్]] హిందీ నటి
* [[నదీరా]] హిందీ నటి
* [[సురయ్యా]] హిందీ నటి,గాయని
* [[జయలలిత]] (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)
* [[కోవై సరళ]]
Line 63 ⟶ 62:
 
==పెళ్ళిచేసుకోని నటులు==
* [[ఆర్.నారాయణమూర్తి]]
 
== ఉన్నత అధికారులు ,సంఘ సేవకులు==
Line 70 ⟶ 69:
 
== కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు ==
* [[ అటల్ బిహారి వాజ్ పాయ్]] భారత మాజీ ప్రధాని
* [[ఆడంస్మిత్]] ఆర్దికశాస్త్రవేత్త
* [[ఆండ్రి ది జైంట్]] , మల్లయోధుడు
Line 78 ⟶ 77:
* [[ఎడ్ కోచ్]] న్యూయార్క్ మేయర్
* [[ఎడ్వర్డ్ హీత్]] బ్రిటీష్ ప్రధాని
* [[ జార్జ్ ఈస్ట్ మన్]] కోడాక్ ఫిల్మ్ కంపనీ నిర్మాత.
* [[స్పెన్సర్]] ఇంగ్లీష్ తత్వవేత్త
* [[న్యూటన్]] శాస్త్రవేత్త
Line 85 ⟶ 84:
* [[ఏసుక్రీస్తు]] క్రైస్తవమతస్తుల ఆరాధ్యుడు
* [[పౌలు]] క్రైస్తవమత స్థాపకుడు
* [[ఉలమనిస్]] లాట్వియా మొదటి ప్రధాని
* [[ప్లేటో]] గ్రీకు తత్వవేత్త
* [[ బెన్నెట్]] కెనడా ప్రధాని
* [[జాన్ సన్]] అమెరికా ఉపాధ్యక్షుడు
* [[రాబర్ట్ షుమాన్]] ఐరోపా యూనియన్ స్థాపకుడు
* [[ విలియం మెకంజీ]] కెనడా ప్రధాని
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
*Cole, David. "[http://www.d.umn.edu/~dcole/bachelor.htm Note on Analyticity and the Definability of 'Bachelor'."] Philosophy Department of the University of Minnesota Duluth. 1 February 1999.
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మచారి" నుండి వెలికితీశారు