పంక్తి 138:
==వికీ పేజీల చరిత్రను తరలించడం సాధ్యమేనా?==
చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులు [[వాడుకరి:Kvr.lohith| కటకం వెంకట రమణ]] గారికి, [[వాడుకరి:Naidugari Jayanna|Naidugari Jayanna]] గారికి, [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారికి, [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారికి ధన్యవాదాలు. [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారు , [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గార్ల సమ్మతితో [[నియంతలు]] పేజీ ని [[నియంత]] పేజీలో విలీనం చేసి అలాగే చరిత్ర ను కూడా విలీనం చేసి, ఈ చర్చకు అర్ధవంతనైన ముగింపును ఇద్దాం.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 16:09, 23 సెప్టెంబరు 2014 (UTC)
:::[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] గారూ, మీరు కోరుకుంటున్నది వ్యాస చరిత్రల విలీనమా? లేదా [[నియంతలు]] వ్యాస శీర్షిక మార్పు చేయడమా? తెవికీలో రెండు వ్యాసములు అక్షర భేదములతో సృష్టింపబడి రెండింటిలో ఒకే విషయము గురించి ఉంటే వాటిని విలీనం చేసి వ్యాస చరిత్రలను విలీనం చేయడం సరియైన పని. ఈ విషయంలో [[నియంత]] అనే వ్యాస శీర్షిక సృష్టింపబడినా అందులో "నియంత" (dictarordictator) కు సంబంధించిన అంశాలేవీ యిదివరకు సృష్టింపబడలేదు. కానీ ఒక సినిమాకు దారిమార్పు చేయడం మాత్రమే జరిగినది. అందువలన విలీనం చేయవలసిన ఆవశ్యకత లేదని నా అభిప్రాయం. ఒకవేళ [[నియంతలు]] శీర్షికను [[నియంత]] గా మార్చవలెనన్న మొదట [[నియంత]] వ్యాసాన్ని దారిమార్పులేకుండా [[నియంత(అయోమయనివృత్తి)]] కి తరలించి, ఆ తదుపరి [[నియంతలు]] వ్యాసాన్ని [[నియంత]] అనే శీర్షికగా మార్పు చేస్తూ తరలించవచ్చును. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.----[[File:Plume pen w.gif|30px|]][[వాడుకరి:Kvr.lohith|<span style="text-shadow:#EE82EE 3px 3px 2px;"><font color="#0000FF"><sup></sup><b> కె.వెంకటరమణ </b></font></span>]]<sup>[[User talk:kvr.lohith|<font color="#FF007F"> చర్చ </font>]]</sup> 14:25, 25 సెప్టెంబరు 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు