కొండవీటి రాజా: కూర్పుల మధ్య తేడాలు

చిత్రీకరణ - గద్వాల కోట
సమాచారంలో తప్పులు దిద్దా
పంక్తి 1:
{{సినిమా|
name = కొండవీటి రాజా|
director = [[రవిరాజా పినిశెట్టికె.రాఘవేంద్రరావు]]|
year = 19931986|
image = chirukondaveetiraja.jpg|
language = తెలుగు|
production_company = [[శ్రీ సౌదామిని క్రియేషన్స్]]|
music = [[కీరవాణిఇళయరాజా]]|
starring = [[చిరంజీవి]],
[[విజయశాంతి]],
[[రాధ]],
[[రావు గోపాలరావు]],
[[కైకాల సత్యనారాయణ]],
[[శ్రీవిద్య]],
[[అమ్రీష్ పూరీ]],
[[శారద]]|
starring = [[వెంకటేష్]],
[[సుమన్]],
[[నగ్మా]]|

[[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో మెగాస్టార్ [[చిరంజీవి]] నటించిన తెలుగు చిత్రం [[కొండవీటి రాజా]]. ఇది 1993లో విడుదలైంది. [[గద్వాల]] ప్రాంతానికి చెందిన సినీ ఫైనాన్‌సియర్, నిర్మాత బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది.
పంక్తి 14:
==చిత్రీకరణ==
నిర్మాత గద్వాల ప్రాంతానికి చెందిన వారైనందున సినిమాలోని ప్రముఖ ఘట్టాల చిత్రీకరణ [[గద్వాల కోట]]లో జరిగింది. దాదాపు నెలరోజులకు పైగా గద్వాల కోటలో షూటింగు జరిగింది. కోట చుట్టూ ఉండిన కందకంలో, కోటలోపలి బావి దగ్గర ఫైటింగ్‌లు చిత్రీకరించారు. కోటలోపల ఆలయ సముదాయంలో ''అంగాంగ వీరాంగమే '' పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు సినిమా చివరి ఘట్టాలన్నీ కోటలోనే చిత్రీకరించారు.

==తారాగణం==
* [[చిరంజీవి]]
* [[విజయశాంతి]]
* [[రాధ]]
* [[రావు గోపాలరావు]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[శ్రీవిద్య]]
* [[అమ్రీష్ పూరీ]]
* [[శారద]]

[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_రాజా" నుండి వెలికితీశారు