శ్రీకాళహస్తీశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==శ్రీ కాళహస్తీశ్వర{{సమాచారపెట్టె శతకము==
|name = శ్రీ కాళహస్తీశ్వర శతకము
===రచయిత===
|image = <!-- Image (prefer 1st edition - where permitted)
[[ధూర్జటి]]
Use the Image Filename (eg: Example.png) -->
ధూర్జటి తానీ శతకమును వ్రాసినట్టు గ్రంధములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగ రాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ''ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున '' అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదంశం.
|image_size = <!-- custom size for image (defaults to 220px) -->
|caption = <!-- Image caption
(should describe the edition used) -->
|subtitle = <!-- Subtitle or descriptor -->
|author = [[ధూర్జటి]]
|original_title = KALAHASTISWARA SATHAKAM
|original_title_lang = తెలుగు
|translator =
|written = సుమారు క్రీ.శ.1740
|first =
|illustrator =
|cover_artist =
|country = భారత దేశము
|language = తెలుగు
|series = శ్రీ కాళహస్తీశ్వరా!
|subject = కాళహస్తీశ్వరుని కీర్తిస్తూ
|genre =
|form = పద్యములు
|meter = వృత్తములు
|rhyme =
|publisher =
|publication_date =
|publication_date_en =
|media_type =
|lines = శతకం
|pages =
|size_weight =
|isbn =
|oclc =
|preceded_by =
|followed_by =
|wikisource = శ్రీ కాళహస్తీశ్వర శతకము
|dedication = శ్రీ కాళ హస్తీశ్వరునికి
|praise_to_god = శ్రీకాళహస్తీశ్వరుడు
}}
[[ధూర్జటి]] తానీ శతకమును వ్రాసినట్టు గ్రంధములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగ రాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ''ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున '' అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదంశం.
శ్రీకాళహస్తీశ్వర శతక కవి ధూర్జటి. ఈతఁడు శ్రీకృష్ణ దేవరాయల సభలో అష్ట దిగ్గజములు అనబడు ఎనిమిది మందిలో ఒకడు అని వాడుక. శ్రీ కాళహస్తి మాహాత్మ్యమును బట్టి ఈ కవి సింగమ రమా నారాయణ (జక్కయ నారాయణ) తనూభవుడు అని తెలియును.
కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటలలో ‘ఈ కాళహస్తి మాహాత్మ్యము వంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ (ధూర్జటి) కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గండె పాటు దాటి, దూరాన శివుడు కనిపించునట్లు చేయును’.